Katrina Kaif: మాల్దీవుల్లో కత్రినా ఎంజాయ్.. ఫొటోలు చూశారా?

ఖాళీ సమయం దొరికితే చాలు భారత సినీ ఇండస్ట్రీ సెల‌బ్రిటీలంద‌రూ.. ఫేవ‌రెట్ టూరిజం స్పాట్, బ్యూటీఫుల్ లొకేషన్ మాల్దీవుల్లో (Maldvies )విహరిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ కూడా మాల్దీవులు వెళ్లి మరి హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా మాల్దీవుల్లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. అభిమానులను పిచ్చెక్కిస్తోంది బాలీవుడ్ తార కత్రినా కైఫ్..  
  • Nov 13, 2020, 08:30 AM IST

Katrina Kaif stunning pics: ఖాళీ సమయం దొరికితే చాలు భారత సినీ ఇండస్ట్రీ సెల‌బ్రిటీలంద‌రూ.. ఫేవ‌రెట్ టూరిజం స్పాట్, బ్యూటీఫుల్ లొకేషన్ మాల్దీవుల్లో (Maldvies )విహరిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ కూడా మాల్దీవులు వెళ్లి మరి హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా మాల్దీవుల్లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. అభిమానులను పిచ్చెక్కిస్తోంది బాలీవుడ్ తార కత్రినా కైఫ్..  

1 /8

కత్రినా మాల్దీవుల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ విహరిస్తోంది. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫొటోలు అభిమానులను కళ్లు తిప్పుకోకుండా కట్టిపడేస్తున్నాయి.

2 /8

కత్రినా ఎప్పుడు కూడా తన ఇన్‌స్టా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ఆమెకు సంబంధించిన మరికొన్ని చిత్రాలను వీక్షించండి.

3 /8

4 /8

5 /8

6 /8

7 /8

8 /8