Tamannaah: బ్యాక్ అందాలతో తమన్నా హాట్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న పిక్స్..

Tamannaah: తమన్నా.. ఉత్తరాది భామ అయినా..దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరై కథానాయికగా సత్తా చాటింది. ఇంట గెలిచి రచ్చ గెలివాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట గెలిచింది తమన్నా. హీరోయిన్‌గా 2 దశబ్దాలు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తూ ఉంది. తాజాగా మరోసారి అందాల బ్లాస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

1 /5

మిల్కీ బ్యూటీ తమన్నా.. తన నటన కంటే గ్లామర్ తో ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చి త్వరలో 2 దశాబ్దాలు పూర్తికావొస్తోంది. అయినా.. ఇప్పటికీ సింగిల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తోంది.

2 /5

ఈమె కెరీర్‌లో ఎన్ని హిట్స్ కంటే ఫ్లాపులే ఉన్నాయి. అయినా.. తన అందచందాలతో తన పర్సనల్ ఇమేజ్‌తో ఇప్పటికీ హీరోయిన్‌గా సత్తా చాటుతునే ఉంది.

3 /5

  తమన్నా సినిమాల విషయానికొస్తే.. లాస్ట్ ఇయర్  మెగాస్టార్‌ చిరంజీవితో చేసిన 'భోళా శంకర్, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

4 /5

  సూపర్ స్టార్ తలైవాతో 'జైలర్' సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇందులో తమన్నా పాటకు సూపర్ క్రేజ్ వచ్చింది.  

5 /5

నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న NBK 109 మూవీలో తమన్నా ఓ ఐటెం సాంగ్ చేయనున్నట్టు సమాచారం. తొలిసారి బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందా లేదా అనేది చూడాలి.