Keerthy Suresh Hot Photos: వింత డ్రెస్లో కీర్తి అందాల విందు.. కనిపించీకనిపించకుండా హాట్ ట్రీట్!

 Keerthy Suresh Hot Photos: ఒకప్పుడు మహానటి సినిమాతో తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ఈ మధ్య అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది. తాజాగా కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటోలు రచ్చ రేపుతున్నాయి. వాటి మీద మీరు కూడా ఒక లుక్కు వేయండి మరి.

  • Oct 10, 2022, 08:55 AM IST
1 /5

మళయాళ నటి మేనకా కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన కీర్తి సురేష్ చేసిన మొదటి సినిమాతోనే తెలుగులో హిట్ అందుకుంది. 

2 /5

ఆ తరువాత ఆమె చేసిన మహానటి సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. మహానటి సావిత్రి పాత్రలో ఆమె నటించి మంచి క్రేజ్ సంపాదించింది. 

3 /5

ఇక ఆ తరువాత ఆమె చేస్తున్న అన్ని సినిమాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు అందాల ఆరబోతకు కూడా ఆమె సిద్ధమవుతోంది. 

4 /5

ఇటీవల మహేష్ హీరోగా నటించిన సర్కారు వారి పాటలో కూడా ఆమె అందాలతో విందు ఇచ్చేసి హాట్ టాపిక్ గా మారింది. 

5 /5

ఇక తాజాగా కీర్తి సురేష్ షేర్ చేసిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో కాక రేపుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం అవి మీరు కూడా చూసేయండి మరి.