Pooja Bhalekar: వామ్మో... ఆర్జీవీ హీరోయిన్‌ ఎద అందాలు చూస్తే తట్టుకోలేం

Pooja Bhalekar: ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన లడ్కీ ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌ సినిమాతో పూజా బాలేకర్‌ సినిమాల్లోకి ఎంటరైంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన షూట్‌ ఫోటోలను అందులో పోస్ట్‌ చేస్తుంది. తాజాగా బీచ్‌ ఒడ్డున తన ఎద అందాలను చూపిస్తూ దిగిన ఫోటోలను ఆమె ట్విట్టర్‌ లో పోస్టు చేసింది.

  • May 14, 2022, 16:22 PM IST
1 /5

బీచ్‌ ఒడ్డున పూజా బాలేకర్‌

2 /5

ముంబైలో పుట్టిన పూజా బాలేకర్‌ మార్షల్‌ ఆర్టిస్ట్‌లో ప్రావీణ్యం ఉంది.

3 /5

రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన లడ్‌కీ ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌ సినిమాతో రంగప్రవేశం

4 /5

నటనపై ఉన్న ఆసక్తితో  కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌

5 /5

లడ్‌కీ ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌ సినిమా 2021 డిసెంబర్‌ 10న విడుదలైంది.