Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ దేశవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. అంచనాలకు తగ్గట్టే సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. భారీ అంచనాలతో విడుదలైన సినిమా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లతో అదరగొడుతోంది.
Keerthy Suresh Photos: 'నేను శైలజ' చిత్రంతో పరిచయమైన కీర్తి సురేష్.. ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ సినిమాతో ఆమె దశ తిరిగి పోయి ఒక్కసారి స్టార్ డమ్ ను తెచ్చుకుంది. ఇప్పడామె మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటించింది. ఈ సినిమాలో కళావతి పాత్రలో నటించిన కీర్తి సురేష్.. ఇప్పుడా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది.
Keerthy Suresh Photos: 'నేను శైలజ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్.. ఆ తర్వాత పెద్ద హీరోల సరసన అవకాశాలను కొట్టేసింది. 'మహానటి' సినిమాతో ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ సినిమాతో ఆమె దశ తిరిగి పోయి ఒక్కసారి స్టార్ డమ్ ను తెచ్చుకుంది. ఆమెకు సంబంధించిన కొన్ని సంప్రదాయ ఫొటోలు వైరల్ గా మారాయి.
Keerthy Suresh Photos: 'నేను శైలజ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తీ సురేష్.. ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ సినిమాతో ఆమె దశ తిరిగి పోయి ఒక్కసారి స్టార్ డమ్ ను తెచ్చుకుంది. ఇప్పడామె మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట', 'భోళా శంకర్' సినిమాల్లో నటిస్తుంది. తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కీర్తీ సురేష్.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవేంటో ఒకసారి చూసేయండి.
Sreenu Vaitla Father Death: టాలీవుడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు(83) ఆదివారం ఉదయం కన్నుమూశారు. దర్శకుడు శ్రీనువైట్లకు పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Chiranjeevi For Acharya Shooting At Maredumilli: కొరటాల శివ దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఆచార్య మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది.
Mahesh Babu Latest Updates; సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా సర్కారు వారి పాట. తొలిసారిగా కీర్తి సురేష్, మహేష్ బాబు జోడీగా కనిపించనున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలిసిందే.
Pradeep Machiraju 30 Rojullo Preminchadam Ela Tailer out: పలు సినిమాల్లో పాత్రలు పోషించిన స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరోజు హీరోగా మారిన సినిమా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. కామెడీతో పాటు లవ్ ట్రాక్ ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
Viswant Duddumpudi: Cheating Case Filed Against Tollywood Actor Vishwant: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వంత్పై ఛీటింగ్ కేసు నమోదైంది. నటుడు విశ్వంత్ దుద్దుంపూడి తమను నమ్మించి మోసం చేశాడని అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదివరకే పలువురు బాధితులు ఆరోపణలు చేయగా, తాజాగా ఫిర్యాదు చేశారు.
Mahesh Babu Sarkaru Vaari Paata Shoot: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్ల తర్వాత నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. గీత గోవిందం లాంటి సక్సెస్ తర్వాత దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తోన్న మూవీ ఇది. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ జత కట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.