Keerthy Suresh: కీర్తిసురేష్‌కు పెళ్లి కలసి రాలేదా..!.. మహానటి భర్తకు ట్విస్ట్ ఇవ్వనుందా..?..

Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది.

1 /6

 కీర్తిసురేష్ ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకున్నారు.  డిసెంబర్ 12న గొవాలో.. కీర్తి సురేష్ పెళ్లి గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే.  పెళ్లి తర్వాత ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా బేబీ జాన్ ప్రమోషన్ లలో మహానటి మెరిసారు.

2 /6

మెడలో మంగళసూత్రం ధరించి.. ప్రమోషన్స్ లలో హల్ చల్ చేసింది. క్రిస్మస్ కానుకగా అభిమానుల ముందుకు వచ్చిన బేబీ జాన్ కు మాత్రం అనుకున్నంత స్పందన రాలేదంట.

3 /6

ఈ మూవీలో కీర్తీసురేష్ మిడిల్ లో చనిపోతారంట. అదే విధంగా హిందీ ఆడియన్స్ ను మహనటి అనుకున్న విధంగా ఆకట్టులేకపోయారని టాక్ నడుస్తొంది. దీంతో మహానటి పెళ్లాయ్యాక కూడా చాలా కలిసిరాలేదని బాధపడుతున్నారంట.

4 /6

బేబీ జాన్ మూవీ తేరీ చిత్రం రీమెక్ . తమిళంలో ఇది సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దీనిపై వరుణ్ ధావన్, కీర్తీ సురేష్  రొమాన్స్ పండిచారని తెలుస్తొంది .. కానీ ఈ మూవీ మాత్రం అంతగా పబ్లిక్ టాక్ ను సొంతం చేసుకొలేదని తెలుస్తొంది.

5 /6

కీర్తీసురేష్ పెళ్లి తర్వాత తొలిచిత్రంకావడం, హిందిలో ఫస్ట్ మూవీ కావడంతో ఈ మూవీపై చాలా నమ్మకం పెట్టుకున్నారంట. కానీ ఆమె అనుకున్నదానికి పూర్తిగా రివర్స్ లో జరిగిందంట.   

6 /6

దీంతో ప్రస్తుతం మహానటి మాత్రం చాలా బాధలో ఉన్నారంట. చాలా మంది పెళ్లాయ్యాక.. ఏవైన బ్యాడ్ లక్ ఉంటే.. ఆదోషాలు పోతాయని అంటుంటారు. కానీ మహానటిని మాత్రం ఆ బ్యాడ్ లక్ పెళ్లయిన కూడా వదలలేదని కొందరు అంటున్నారు. దీంతో భర్తతో మాత్రం కీర్తీసురేష్ చిర్రు బుర్రులాడుతుందంట.