Ketika Sharma Photos: గ్లామర్ డోస్ పెంచేసిన 'రొమాంటిక్' బ్యూటీ కేతికా శర్మ

Ketika Sharma Photos: ఆకాశ్​ పూరీ హీరోగా రూపొందిన 'రొమాంటిక్​' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఢిల్లీ భామ కేతికా శర్మ.. ఆ తర్వాత నాగశౌర్య 'లక్ష్య' సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇప్పుడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా' సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఈ భామ.. తాజాగా కొన్ని గ్లామర్ ఫొటోలను షేర్ చేసింది. అవేంటో మీరే చూసేయండి. 
 

  • Feb 02, 2022, 19:03 PM IST

  

1 /5

ఢిల్లీకి చెందిన కేతికా శర్మ.. ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'రొమాంటిక్' సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది.     

2 /5

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేతికా శర్మ.. ఫొటోలను షేర్ చేస్తుంటుంది.     

3 /5

ఆ తర్వాత నాగశౌర్య హీరోగా నటిస్తోన్న 'లక్ష్య' చిత్రంలోనూ ఆడిపాడింది.    

4 /5

వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య దర్శకత్వంలో రాబోతున్న కొత్త చిత్రం 'రంగ రంగ వైభవంగా' సినిమాలో నటిస్తోంది.     

5 /5

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ వీడియోను ఇటీవలే విడుదల చేసింది చిత్రబృందం.