Srinidhi Shetty Latest Pics:స్టైలిష్ లుక్‌లో శ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ హీరోయిన్ అందాలకు కుర్రకారు ఫిదా!

Srinidhi Shetty Latest Photos. తాజాగా శ్రీనిధి శెట్టి రకరకాల డ్రెస్‌లలో సందడి చేశారు. కేజీఎఫ్‌ 2 కోసం డిజైనర్స్ తయారు చేసిన డ్రెస్‌లు వేసుకుని సందడి చేశారు. 

  • May 03, 2022, 17:54 PM IST
1 /6

తాజాగా శ్రీనిధి శెట్టి రకరకాల డ్రెస్‌లలో సందడి చేశారు. కేజీఎఫ్‌ 2 కోసం డిజైనర్స్ తయారు చేసిన డ్రెస్‌లు వేసుకుని సందడి చేశారు. 

2 /6

ప్రస్తుతం కేజీఎఫ్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న కన్నడ బ్యూటీ శ్రీనిధి.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు.  వరసగా ఫొటోషూట్‌లకు ఫోజులు ఇస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు. 

3 /6

అన్ని భాషల్లో సినిమాలపై దృష్టి పెట్టబోతున్నట్టు ఇటీవల శ్రీనిధి తెలిపారు. తెలుగులో కూడా మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారట.

4 /6

తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధి శెట్టికి వరస అవకాశాలు వస్తున్నాయి. 'కోబ్రా' సినిమాతో కోలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 

5 /6

కేజీఎఫ్‌ 1, 2 చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి శెట్టి పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. శ్రీనిధి అందచందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు.

6 /6

కేజీఎఫ్‌ సినిమాతో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది.