Star Couple Divorce: సినీ ఇండస్ట్రీలో విడాకులు అనేవి నీట మీది మూటలే. ఇక్కడ ఎంత వేగంగా పెళ్లిళ్లు జరుగుతాయో .. అంత వేగంగా విడుకాలు జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ బంధాలు, అనుబంధాలకు తావు లేదు. కొద్ది మంది మాత్రమే జీవితాంతం కలిసి కాపురాలు చేస్తుంటారు. తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక టాలీవుడ్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Nazria nazim divorce rumours: మలయాళ నటి నజ్రియా నజిమ్ తన భర్త ఫహద్ ఫజిల్ తోవిడిపోతున్నట్లు వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో నటి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సంచనలనంగా మారింది.దీనికి సమంత రియాక్ట్ అవ్వడంతో ఈ రూమర్స్ కు బలం చేకూరుస్తుందని కొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Nani Ante Sundaraniki నాని అంటే సుందరానికీ సినిమా థియేటర్లోనే మిక్స్డ్ టాక్‌తో ఓ మోస్తరుగా కలెక్షన్లను సాధించింది. అయితే ఇప్పుడు ఈ మూవీకి వచ్చిన టీఆర్పీ రేటింగ్ చూసి అంతా షాక్ అవుతున్నారు.
Ante Sundaraniki in Netflix: నాని హీరోగా నజ్రియా నజీం హీరోయిన్ గా నటించిన అంటే సుందరానికీ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. జూన్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా జూలై 10న డిజిటల్ రిలీజ్ అయింది.
Ante Sundaraniki on Netflix: నాని హీరోగా మలయాళీ భామ నజ్రియా నజీమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికి' ఓటీటీలో సందడి చేయడానికి సర్వం సిద్దమయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
Nazriya Nazim Remuneration for Ante sundaraniki Movie. అంటే సుందరానికి సినిమా కోసం నజ్రియా నజీమ్ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Nani, Nazriya Nazim starrer Ante Sundaraniki Movie Twitter Review. అంటే సుందరానికి సినిమా చూసిన ప్రేక్షకులు సామజిక మాధ్యమాల ద్వారా తమతమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
Nani's Ante Sundaraniki movie OTT. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న 'అంటే సుందరానికి' సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంత చేసుకున్నట్లు సమాచారం.
Nani's Ante Sundaraniki movie Pre Release Event.'అంటే సుందరానికి' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు.
Nazriya Nazim Latest Hot Photos. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నజ్రియా నజీమ్.. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పోస్ట్ చేస్తుంటారు. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలలో నజ్రియా గ్లామర్ డోస్ పెంచారు.
Nani's Ante Sundaraniki movie Trailer released. ఈరోజు సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు 'అంటే సుందరానికి' సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
Ante Sundaraniki Movie update: నాని 'అంటే సుందరానికీ..' సినిమా నుంచి ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ట్రైలర్ అప్డేట్ ను ప్రకటించింది చిత్రబృందం.
Ante Sundaraniki: హీరో నాని 'అంటే సుందరానికి' మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజైంది. 'రంగో రంగా..' అంటూ సాగే ఈ పాటను సింగర్ కారుణ్య అలపించారు.
Nani-Nazriya Nazim This or That challenge. 'అంటే సుందరానికి' సినిమా సీన్లకు అనుబంధంగా సాగే ‘This or That’ ఛాలెంజ్‌తో నాని, నజ్రియా నజిమ్ ప్రేక్షకుల ముందుకొచ్చారు.
Ante Sundaraniki Song: నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన కొత్త చిత్రం 'అంటే సుందరానికీ!'. వచ్చే నెల 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో జోరు పెంచేసిన చిత్రబృందం.. సినిమాలోని రెండో సాంగ్ 'ఎంత చిత్రం'ను విడుదల చేయనుంది.
Nazriya Nazim Ramadan 2022 Photos. ఈ మధ్య సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న నజ్రియా.. వరుసగా పిక్స్ షేర్ చేస్తున్నారు. నేడు రంజాన్ పండగ సందర్భంగా తన భర్త ఫాహద్ ఫాజిల్‌తో దిగిన ఫొటోస్ పంచుకున్నారు.
Nazriya Nazim Latest Photos. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఇప్పటివరకూ ఒక్క సినిమా చేయకున్నా.. 'రాజా రాణి' సినిమాతో అందిరిని ఆకట్టుకున్నారు.
Nani intresting comments about Nazriya Nazim. 'అంటే సుందరానికి' సినిమా టీజర్ విడుదల సందర్భంగా నేచురల్ స్టార్ నాని.. నజ్రియా నజిమ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Ante Sundaraniki Teaser: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం 'అంటే సుందరానికీ!'. జూన్ 10న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం సినిమా టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది.
Ante Sundaraniki Teaser: నాని హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'అంటే సుందరానికీ!' నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ మూవీని జూన్ 10న విడుదల చేసేందుకు సిద్ధమైన చిత్రబృందం.. ఇప్పుడు సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది.
Ante Sundaraniki movie latest updates: నేచురల్ స్టార్ నాని నటించిన అప్‌కమింగ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే.. సుందరానికి’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొంటుంది.
Ante Sundaraniki Nazriya First look: హీరో నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్రం 'అంటే సుందరానికి!'. తాజాగా నజ్రియా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.