Kidney Disease: రోజూ ఉదయం సమయంలో ఈ లక్షణాలు కన్పిస్తే కిడ్నీ ప్రమాదంలో ఉన్నట్టే

మనిషికి గుండె ఎంత అవసరమో కిడ్నీ కూడా చాలా ముఖ్యం. గత కొద్దికాలంగా చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా కిడ్నీ వ్యాధులు అధికమయ్యాయి. కిడ్నీ వ్యాధులకు చాలా అంశాలు కారణమౌతుంటాయి. అయితే కిడ్నీ వ్యాధుల్ని ఎలా గుర్తించాలనేదే ప్రధాన సమస్యగా మారింది. రోజూ ఉదయం వేళ ఈ లక్షణాలు కన్పిస్తే కిడ్నీ సమస్య ఉందని అర్ధం.

Kidney Disease: మనిషికి గుండె ఎంత అవసరమో కిడ్నీ కూడా చాలా ముఖ్యం. గత కొద్దికాలంగా చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా కిడ్నీ వ్యాధులు అధికమయ్యాయి. కిడ్నీ వ్యాధులకు చాలా అంశాలు కారణమౌతుంటాయి. అయితే కిడ్నీ వ్యాధుల్ని ఎలా గుర్తించాలనేదే ప్రధాన సమస్యగా మారింది. రోజూ ఉదయం వేళ ఈ లక్షణాలు కన్పిస్తే కిడ్నీ సమస్య ఉందని అర్ధం.

1 /5

ఇక కొంతమందిలో ఉదయం వేళ శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కిడ్నీ వ్యాధుల లక్షణంగా భావించాలి. ఇలా ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి.

2 /5

రోజూ ఉదయం లేవగానే నీరసంగా ఉంటే కిడ్నీ వ్యాధి ఉందని అర్ధం. రక్తంలోని విష పదార్ధాలను కిడ్నీలు మూత్రం రూపంలో బయటకు పంపిస్తుంటుంది. ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయకుంటే తీవ్రమైన నీరసం ఉంటుంది

3 /5

రోజూ ఉదయం వేళ లేవగానే వికారంగా అన్పించడం, వాంతులవడం వంటి లక్షణాలు కన్పిస్తే కిడ్నీ సమస్య ఉందని అర్ధం. శరీరంలో వ్యర్ధాలు పేరుకోవడం, కడుపులో అసౌకర్యంగా ఉండటం వల్ల ఈ సమస్య రావచ్చు

4 /5

కిడ్నీ వ్యాధి ఉంటే శరీరంలో కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. ముఖ్యంగా ఉదయం వేళ కొన్ని లక్షణాలు కన్పిస్తే కిడ్నీలు పాడయినట్టు అర్ధం. 

5 /5

వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలితో పాటు స్థూలకాయం, డయాబెటిస్, ఆల్కహాల్ , రోజూ నీళ్లు తగినంత తాగకపోవడం వంటివి కిడ్నీ వ్యాధులకు కారణమౌతుంటాయి. కిడ్నీ వ్యాధుల్ని సకాలంలో గుర్తించగలిగితే త్వరగా పరిష్కరించవచ్చు.