Kriti Sanon: గాగ్రా చోళిలో అదుర్స్ అనిపిస్తున్న కృతి సనన్ అందాల రచ్చ..

Kriti Sanon: బాలీవుడ్ భామ అయిన కృతి సనన్.. తెలుగు సినీ ఇండస్ట్రీతోనే కథానాయికగా తన నట ప్రస్థానం మొదలు పెట్టింది. అంతేకాదు హీరోయిన్ గా తక్కువ సమయంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది.

1 /5

ఢిల్లీలో పుట్టి పెరిగిన కృతి స‌న‌న్.. తెలుగులో మ‌హేష్ బాబు స‌ర‌స‌న నేనొక్క‌డినే, నాగ చైత‌న్యకు జోడిగా దోచెయ్ మూవీలో నటించింది. ఆ తర్వాత తెలుగు హీరో ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఆదిపురుష్ మూవీలో నటించి మెప్పించింది.

2 /5

మొత్తంగా కృతి సనన్ తెలుగులో హీరోలకు ఐరన్ లెట్ గా మారిందనే కామెంట్స్ వినిపించాయి. టాలీవుడ్ హీరోలతో నటించిన సినిమాలేవి పెద్దగా బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదు.

3 /5

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కృతి సనన్.. ముందుగా టాలీవుడ్ లో  రచ్చ చేసినా కృతికి ఆదరణ దక్కలేదు. ఆ తర్వాత బాలీవుడ్ లో కథానాయికగా సత్తా చాటుతూనే ఉంది. 

4 /5

కృతి సనన్.. తెలుగులో మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నేనొక్కడినే' వన్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది.  

5 /5

  కెరీర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ సమయంలో 2021 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది కృతి సనన్.