Krithi Shetty: అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ కృతి శెట్టి.. గురుద్వారాలో బేబమ్మ ప్రత్యేక ప్రార్ధనలు..

Krithi Shetty: కృతి శెట్టి.. ‘ఉప్పెన’లా తెలుగు చిత్రసీమపై  ఎగిసిపడిన అందం. ఫస్ట్ మూవీతోనే   ఓవర్ నైట్ పాపులర్ అయింది బేబమ్మ. తాజాగా ఈమె పంజాబ్ లోని అమృత్ సర్ లో కొలువైన ‘గోల్డెన్ టెంపుల్’ను సందర్శించింది. అంతేకాదు అక్కడ ప్రత్యేక ప్రార్ధనలు చేసింది.

1 /8

కృతి శెట్టి  ఫస్ట్ మూడు సినిమాల సక్సెస్‌తో హాట్రిక్ భామగా పేరు గడించింది. ఆ తర్వాత వరుస  ఫ్లాపులు ఈ అమ్మడి క్రేజ్ కు స్పీడు బ్రేకులు పడ్డాయి. రీసెంట్ గా ‘మనమే’ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది.

2 /8

కృతి శెట్టి.. తాజాగా అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించింది. అంతేకాదు అక్కడ ప్రత్యేక ప్రార్ధనలు చేసింది. దానికి సంబంధించిన ఫోటోలను తనకు సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

3 /8

కృతి శెట్టి.. ‘ఉప్పెన’'శ్యామ్ సింగరాయ్', ‘బంగార్రాజు’ వంటి  వరుస సక్సెస్ లతో  హాట్రిక్ హిట్స్ అందుకొని టాలీవుడ్ లో  హాట్ బేబ్ గా మారిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది.

4 /8

కృతి శెట్టి కెరీర్ లో హాట్రిక్ హిట్స్ తో పాటు హాట్రిక్ ఫ్లాపులున్నాయి. వరుసగా వచ్చిన చిత్రాలు వచ్చినట్టు ఫ్లాప్ కావడంతో ఆమె కెరీర్‌ డౌన్ ఫాల్ అయింది.

5 /8

మెగా మేనల్లుడు  వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఉప్పెన'మూవీతో  హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయింది కృతి శెట్టి. అంతకు ముందు హృతిక్ రోషన్ 'సూపర్ 30'లో ఓ స్టూడెంట్ పాత్రలో మెరిసింది బేబమ్మ. 

6 /8

కెరీర్ మొదట్లోనే ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి హిట్స్‌తో హాట్రిక్ భామ అనిపించుకుంది.

7 /8

ఆ తర్వాత వరుసగా 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', కస్టడీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అమ్మడి కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

8 /8

రీసెంట్ గా శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’ సినిమాతో పర్వాలేదనిపించింది. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో మూడు తమిళం, 1 మలయాళం, తెలుగు సినిమాలున్నాయి. ఈ సినిమాల ఫలితాలపైనే కృతి శెట్టి కెరీర్ ఆధారపడి ఉంది. త్వరలో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.