Kushboo: చిన్న వయసులోనే మా నాన్న నన్ను లైంగికంగా వేధించారు.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన కుష్బూ..

Kushboo: కుష్బూ ఒకప్పటి దక్షిణాది అగ్ర హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది . అంతేకాదు స్త్రీ సాధికారికత కోసం ఎలిగెత్తి చాటుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.. ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్న ఈమె చిన్నపుడు 8 యేళ్ల వయసులో తన తండ్రి తనను ఎలా లైంగికంగా వేధించిన విషయాన్ని ప్రస్తావించి మరోసారి వార్తల్లో నిలిచింది.

1 /6

గత కొన్నేళ్లుగా మహిళలు లైంగి వేధింపుకుల గురవుతున్నారు. అది ఆఫీసు, ఇల్లు అనే తేడా లేకుండా మహిళలు అన్ని చోట్ల లైంగింకగా ఏదో రకంగా వేధింపబడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. రీసెంట్ గా కోల్ కత్తాలో ఓ మెడికోను అత్యంత దారుణంగా మానభంగం చేసి చంపేసిన ఘటన తనను కలిచివేసిందన్నారు.

2 /6

ఈ సందర్బంగా చిన్నపుడు తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల విషయాన్ని ప్రస్తావించారు. చిన్నప్పటి నుంచే తనను తన తండ్రి లైంగికంగా వేధించిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే తనను లైంగికంగా వేధించిన విషయాన్ని ప్రస్తావించారు. కాస్త పెద్దయ్యాక తన తండ్రిని ఎదిరించిన విషయాన్ని ప్రస్తావించింది.

3 /6

అంతేకాదు కుష్పూ 16 యేళ్ల వయసులో ఆయన తండ్రి తమను వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనబడలేదని చెప్పారు. కుష్బూ చిన్నపుడు తనకు జరిగిన ఈ అన్యాయం గురించి పలు ఇంటర్వ్యూలో ఎన్నోసార్లు ప్రస్తావిస్తూ ఉంది. మరోసారి కోల్ కతా మెడికో ఉదంతంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

4 /6

కుష్బూ విషయానికొస్తే..ఓ ముస్లిమ్ ఫ్యామిలీలో జన్మించిన కుష్బూ..  బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది.. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన ‘కలియుగ పాండవులు’ సినిమాతో కథానాయికగా పరిచయమై ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

5 /6

అంతేకాదు నటిగా తమిళుల ఆరాధ్య నటిగా వాళ్లు గుడి కట్టించుకునే రేంజ్ కు ఎదిగింది. అంతేకాదు  తన తోటి దర్శకుడు, నటుడు అయిన సుందర్ ను ప్రేమ వివాహాం చేసుకుంది.

6 /6

సినిమాల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసారు కుష్బూ. 2010లో డిఎంకే పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కుష్బూ.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంది. ఆ తర్వాత పార్టీ సిద్ధాంతాలు నచ్చక బీజేపీలో చేరింది. అంతేకాదు ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ లో ఈమె ఓ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తోంది.