Bathing: స్నానంచేసేటప్పుడు ఈ తప్పులు మర్చిపోయి కూడా చేయకండి.. జ్యోతిష్యుల సూచనలివే..

Bathing Rules: చాలా మంది బాత్రూలలో స్నానంచేసేటప్పుడు పెద్ద తప్పులు చేస్తుంటారు. ఇది చిన్నదిగానే భావిస్తారు. కానీ దీని వల్ల పెద్ద పెద్ద దోషాలు ఏర్పడతాయి. లైఫ్ లో కొన్ని సార్లు డీప్రెషన్ కు కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది.
 

1 /6

ఉదయం లేవగానే ఇంట్లో , ఎక్కడున్న గానీ స్నానంచేస్తుంటాం. కొందరు సాయంత్రం పూట ఆఫీసు నుంచి వచ్చాక ఫ్రెష్ గా అన్పించడానికి స్నానం చేస్తుంటారు. షవర్ ఆన్ చేసుకుని గంటల తరబడి బాత్రూమ్ లలో స్నానంచేస్తుంటారు..  

2 /6

కొందరు స్నానం చేసేటప్పుడు వేడినీళ్లతో చేస్తే మరికొందరు చల్లటి నీళ్లతోను చేస్తుంటారు. ఇది కామన్ గా జరిగేదే. కానీ స్నానం చేసేటప్పుడు ఒంటి మీద ఎలాంటి వస్త్రం లేకుండా కొందరు స్నానంచేస్తుంటారు.

3 /6

నగ్నంగా స్నానంచేయడం వల్ల శరీరం అంతా ఫ్రెష్‌ గా క్లీన్ గా సబ్బుపెట్టి మర్దన చేసుకొవచ్చని చాలా మంది భావిస్తారు. కానీ నగ్నంగా స్నానంచేయడం వల్ల ఇటే వరుణ దేవుడికి కోపం వస్తుందంట.

4 /6

అదే విధంగా.. నగ్నంగా స్నానం చేయడం అంతమంచిది కాదని కూడా జ్యోతిష్యులు చెబుతున్నారు. దిగంబరంగా కాకుండా పల్చని వస్త్రం ఏదైన ఆచ్ఛాదనగా వేసుకుని స్నానంచేయాలని జ్యోతిష్యులు చెబుతుంటారు.

5 /6

చాలా వరకు వారానికి రెండు మూడు సార్లు తలంటూ స్నానంచేస్తుంటారు. తలంటూ స్నానంచేశాక.. జుట్టును వదిలేసి అలాగై బైటకు రాకూడదు. వెంట్రుకలను నీట్ గా తుడుచుకుని అప్పుడు మాత్రమే బైటకు రావాలి.

6 /6

వరుణుడి షాపం వల్ల లైఫ్ లో సెటిల్ మెంట్ ఆలస్యమౌతుంది. అందుకే బాత్రూమ్ లలో ఎవరైన నగ్నంగా స్నానంచేయకూడదని జ్యోతిష్యులు చెబుతుంటారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)