Sithara Thara Black Days Of Her Life: సినీ పరిశ్రమ అంటే ప్రేక్షకుడికి వీనులవిందుగా ఉంటుంది కానీ సినీ పరిశ్రమలో పనిచేసే వారి జీవితాల్లో మాత్రం చాలా చీకటి జీవితం ఉంటుంది. అలానే ఓ సీనియర్ నటి తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న విషయాలను చెప్పి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. అందులో చాలా ఉన్నాయి.
Astrology effect: జ్యోతిష్య పండితుల ప్రకారం మనం నిత్య జీవితంలో చేసే ప్రతిపని కూడా మనకు పాజిటివ్, నెగెటివ్ ఫలితాలను కల్గజేస్తాయి. అందుకు మంచి పనులు చేయాలని పండితులు చెబుతుంటారు.
Bathing Rules: చాలా మంది బాత్రూలలో స్నానంచేసేటప్పుడు పెద్ద తప్పులు చేస్తుంటారు. ఇది చిన్నదిగానే భావిస్తారు. కానీ దీని వల్ల పెద్ద పెద్ద దోషాలు ఏర్పడతాయి. లైఫ్ లో కొన్ని సార్లు డీప్రెషన్ కు కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది.
Bathing in Deoria Pond in Uttar Pradesh: మన దేశంలో భగవంతుడిని ఎంతలా నమ్ముతారో.. ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయిన విశ్వాసాలను కూడా అంతే బలంగా నమ్ముతారు. ఇప్పుడు మేం మీకు చెప్పబోయే ఈ మిస్టీరియస్ లేక్ స్టోరీ కూడా అలాంటిదే. ఈ చెరువులో స్నానాలు చేస్తే.. స్నానం ఆచరించిన వారికి ఉన్న రోగాలు మాయమవుతాయి అనే పేరు ఉంది.
Brain Stroke Symptoms: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రాత్రుళ్లు చలితీవ్రత పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోయాయి. అయితే ఈ క్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరిగిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు. చల్లటి నీటితో తలపై స్నానం చేయడం వల్లనే ఈ బ్రెయిన్ స్ట్రోక్ కు కారణం కావొచ్చని అంటున్నారు. మరి అందుకు నివారణ ఏంటో మీరే చదివి తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.