Samantha: గ్రాండ్‌గా ఖుషి మ్యూజిక్ ఈవెంట్ కాన్సెర్ట్.. అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో సామ్..!

Vijay Devarakonda-Samantha Kushi Movie: ప్రస్తుతం షూటింగ్స్‌కు గ్యాప్‌ ఇచ్చిన సమంత.. త్వరలోనే ఖుషి మూవీతో ఆడియన్స్ ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ కాంబో తెరకెక్కిన ఈ మూవీ.. సెప్టెంబర్ 1న భారీ అంచనాల నడుమ పాన్‌ ఇండియాస్థాయిలో రిలీజ్ కానుంది.
 

  • Aug 15, 2023, 23:09 PM IST
1 /5

ఇప్పటికే రిలీజ్ చేసిన ఖుషి మూవీ ట్రైలర్ అదిరిపోగా.. సాంగ్స్‌కు ఆడియన్స్‌ నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది.  

2 /5

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాల జోరును మరింత పెంచారు. ఇటీవల ఇండోనేషియా ట్రిప్‌కు వెళ్లిన సామ్.. ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌కు రాలేకపోయింది.   

3 /5

ఈ నేపథ్యంలో నేడు నిర్వహించిన ఖుషి మూవీ కన్సెర్ట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో సమంత అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో మెరిసింది.  

4 /5

నయా లుక్‌లో మైండ్ బ్లాక్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ కలర్‌లోని ట్రెండీ వేర్‌లో ఫొటోలకు పోజిలివ్వగా.. వాటిని సోషల్ మీడియాలో పంచుకుంది.  

5 /5

ఇక స్టేజీపై విజయ్ దేవరకొండతో కలిసి డ్యాన్స్ వేయడం నెక్ట్స్‌ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సంగీత వేడుకలో సామ్, విజయ్ అభిమానులను అలరించారు.