Maghapurnima 2024: రేపు మాఘ పౌర్ణమి.. ఈ రోజు రాత్రి చంద్రుని వెలుగులో ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుల వర్షమే..

Magha Purnima: మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో గొప్పయోగం ఉందని పండితులు చెబుతుంటారు. ఈరోజు ఏపనిప్రారంభించిన కూడా అది మంచి ఫలితాలను ఇస్తుందంటారు. 

1 /6

చాలా మంది లైఫ్ లో ఎంతో కష్టపడిన కూడా గ్రోత్ ఉండదు. లైఫ్ లో చక్కగా సెటిల్ కారు. చదివిన చదువులకు చేస్తున్న ఉద్యోగాలకు అస్సలు పొంతన ఉండదు. దీంతో లైఫ్ లో ఎప్పుడు నిరాశతో ఉంటారు.

2 /6

మరికొందరు పెళ్లిళ్లు కుదరక తెగ సఫర్ అయిపోతుంటారు. ఇలాంటి వారు మాఘమాసంలో పౌర్ణమిరోజున ఇలా చేస్తే  ఈసమస్యలన్నింటికి చెక్ పెట్టేయోచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

3 /6

మాఘమాసంలోని పౌర్ణమికి ఒక రోజు ముందు రాత్రి చంద్రుడి వెన్నలమన మీద పడేలా కూర్చోవాలి. ఒక గిన్నెలో పాలు, ఏలకులు, చక్కెర, పటిక బెల్లం వేయాలి. దానిలో చంద్రుడిని చూస్తూ భక్తితో పూజలు చేయాలి.   

4 /6

రాత్రిపూట ఆసనంపై కూర్చుని తొమ్మిది సార్లు లలితా సహస్రనామ పారాయణ చేయాలి. ఇలా చేసేటప్పుడు ఎవరితో కూడా మాట్లాడకూడదు. అమ్మవారిని మనసులో ధ్యానిస్తూ ఉండాలి. ఆ తర్వాత ఆ పాలను ఆమ్మవారికి అర్పించి, మనంతాగాలి.  

5 /6

ఈవిధంగా లలితా దేవీ పారాయణ ఎవరైతే చేస్తారో.. వారికి జీవితంలో ఎప్పటికి డబ్బులు తక్కువ పడ్డాయని అస్సలు ఉండదు. ఎంత అయిపోయిన కూడా ఎక్కడి నుంచో ఒక వైపు నుంచి డబ్బులు వస్తునే ఉంటాయి.   

6 /6

పెళ్లికానీ వారు ఈరోజు రాత్రి.. వెన్నలలో కూర్చుని చంద్రుడిని మనస్పూర్తిగా ధ్యానం చేయాలి. అదే విధంగా నవగ్రహాలను కూడా ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఇలా చేస్తే అతి త్వరలో వివాహ యోగం కల్గుతుందని పండితులు చెబుతుంటారు.