Malavika Mohanan: మరోసారి క్లీవేజ్‌ షోతో మాళవిక మోహనన్ రచ్చ .. ప్రభాస్ భామ అందాలు డోస్ ఓ రేంజ్‌లో..

Malavika Mohanan: సినీ ఇండస్ట్రీలో మలయాళీ భామలకు ఉన్న క్రేజ్ సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మల్లూవుడ్ ఇండస్ట్రీ నుంచి అడుగుపెట్టిన హీరోయిన్స్ చాలా మంది ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన వాళ్లే. ఈ కోవలో సౌత్ సినీ ఇండస్ట్రీలో రచ్చచ చేస్తోన్న మరో కథానాయిక మాళవిక మోహనన్.

1 /5

మాళవిక మోహనన్ మలయాళీ ముద్దుగుమ్మ అయిన ఈమె తన నటన కంటే తన గ్లామర్ షోతోనే ఎక్కువగా వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.   

2 /5

ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మాళవిక మోహనన్ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

3 /5

తమిళంలో  విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' మూవీతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  

4 /5

2013లో 'పట్టమ్ పోలే' మూవీతో కథానాయికగా పరిచయమైంది మాళవిక మోహనన్. ఆ తర్వాత నటించిన మలయాళ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

5 /5

తెలుగులో ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్‌' మూవీతో కథానాయిగా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఈమెకు లక్ కలిసొస్తుందా లేదా అనేది చూడాలి.