Ameya Mathew Pics: శారీలో అమేయ మాథ్యూ.. కుర్రాళ్లకు హీటెక్కడం పక్కా! పిక్స్ వైరల్

Ameya Mathew Latest Saree Pictures Shakes Internet. అమేయ మాథ్యూ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. శారీలో మలయాళ బ్యూటీ అందాలు ఆరబోశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

1 /6

అమేయ మాథ్యూ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. శారీలో మలయాళ బ్యూటీ అందాలు ఆరబోశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

2 /6

అమేయ మాథ్యూ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. శారీలో మలయాళ బ్యూటీ అందాలు ఆరబోశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

3 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అమేయ మాథ్యూ ఎప్పటికప్పుడు హాట్ పోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. నెట్టింట అమేయ పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

4 /6

ఆడు 2 అనంతరం ఒరు పజాయ బాంబ్ కథ, ది ప్రీస్ట్, తిమిరం సినిమాలలో అమేయ మాథ్యూ నటించారు. మలయాళ నటి అమేయ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి.   

5 /6

అమేయ మాథ్యూ 2017లో మోడల్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు. మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించిన ఆడు 2తో అమేయ తన సినీ కెరీర్ ప్రారంభించారు.   

6 /6

1993 జూన్ 2న కేరళలోని తిరువనంతపురంలో అమేయ మాథ్యూ జన్మించారు. ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ ఆమె పూర్తి చేశారు.