Mehindi Designs: చాలా మంది తమ చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. కానీ కొంత మంది చేతులకు మాత్రమే గోరింటాకు ఎర్రగా పండుతుంది. మరికొందరికి మాత్రం అంత ఎర్రగా పండదు. ఈ క్రమంలో కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం గోరింటాకు ఎర్రగా మారుతుంది.
2024 Diwali Mehendi Design: మహిళలకు పూలు, మేకప్ తరువాత మెహెందీ చాలా ఇష్టమైన అలంకరణ. మెహెందీ అనేది చాలా పాత కాలం నుంచి వస్తున్న కళ. ఇది కేవలం అందంగా ఉండడమే కాకుండా, వివిధ సంస్కృతులలో వివిధ అర్థాలను కలిగి ఉంటుంది. మెహెందీని పండుగలకు, పెళ్లిలో ఎక్కువగా పెట్టుకుంటారు. మెహెందీ చేతులు, కాళ్ళకు చాలా అందంగా ఉంటుంది. వివిధ రకాల డిజైన్లు, నమూనాలు అందుబాటులో ఉండటం వల్ల ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన డిజైన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
Rakhi Pournami Mehendin Designs 2024: రాఖీపండుగ అన్నాచెల్లేల్ల అనుబంధానికి ప్రతీక. ఈ సందర్భంగా అందమైన మెహందీ డిజైన్లతో మీ చేతులను అలంకరించుకోండి. గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల దాని అందం రెట్టింపు అవుతుంది. రాఖీ స్పెషల్ ప్రత్యేక మెహందీ డిజైన్లు మీకోసమే..
Ramadan Mehndi Designs: మహిళలకు గోరింటాకు అంటే ఎంతో ఇష్టం. మరి ముఖ్యంగా ముస్లిం మహిళలు నిత్యం మెహందీ వేసుకునేందుకు ఇష్టపడతారు. ఇక రంజాన్ పండుగంటే వారం ముందు నుంచే రకరకాల డిజైన్లతో గోరింటాకు వేసుకుంటారు. అయితే కొత్త కొత్త డిజైన్లు తెలియక పాతవే వేసుకుంటారు. అలాంటి మహిళలకు సరికొత్త డిజైన్లు అందిస్తున్నాం. ఇవి ముస్లిం మహిళలే కాదు ఇతర మతాల మహిళలు వేసుకునే డిజైన్లు కూడా ఉన్నాయి. మరి చూసేయండి డిజైన్లు వేసుకోండి.
Karwa Chauth Mehndi Designs: కర్వా చౌత్ వచ్చేసింది. మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్వా చౌత్ రేపు అంటే అక్టోబర్ 13న దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ నేపధ్యంలో లేటెస్ట్ గోరింటాకు డిజైన్ల కోసం చూస్తున్నారా..ఆ డిజైన్లు మీ కోసం..
Woman wears Mehndi blouse: ఫ్యాషన్‌ను మరో స్టేజ్‌కు తీసుకెళ్లాలనే తాపత్రయంతో కొంతమంది రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. బహుశా ఈ మహిళ కూడా అలాగే అనుకుని ప్రయత్నించి ఉంటుంది. ఆమె ధరించిన 'మెహందీ బ్లౌజ్' వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా... నెటిజన్లు ఆమెపై ఓ రేంజ్లో ట్రోలింగ్ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.