Mercury Transit 2024: సెప్టెంబర్ 23 నుంచి ఈ 5 రాశులవాళ్లు కోటీశ్వరులే, ఎవరికి మహర్దశ

హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి నెలా గ్రహాల గోచారం జరుగుతుంటుంది. నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రతి గ్రహం తిరుగుతుంటుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. కొందరికి సానుకూలంగా ఉంటే మరి కొందరికి ప్రతికూలంగా నష్టాలు కలగజేస్తుంటాయి. గ్రహాల రాజకుమారుడిగా భావించే బుధుడు సెప్టెంబర్ 23వ తేదీన కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. దాంతో ఈ 5 రాశులవారికి మహర్దశ పట్టనుంది. పట్టిందల్లా బంగారమైపోతుంది. ఏది కావాలంటే అది లభిస్తుంది. 

Mercury Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి నెలా గ్రహాల గోచారం జరుగుతుంటుంది. నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రతి గ్రహం తిరుగుతుంటుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. కొందరికి సానుకూలంగా ఉంటే మరి కొందరికి ప్రతికూలంగా నష్టాలు కలగజేస్తుంటాయి. గ్రహాల రాజకుమారుడిగా భావించే బుధుడు సెప్టెంబర్ 23వ తేదీన కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. దాంతో ఈ 5 రాశులవారికి మహర్దశ పట్టనుంది. పట్టిందల్లా బంగారమైపోతుంది. ఏది కావాలంటే అది లభిస్తుంది. 

1 /5

మీన రాశి బుధుడు కన్యా రాశిలో ప్రవేశించడంతో మీన రాశివారికి చాలా అనుకూలం. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వేతన పెంపు ఉంటుంది. విద్యార్ధులకు కెరీర్ బాగుంటుంది. 

2 /5

ధనస్సు రాశి బుధుడి కన్యా రాశి ప్రవేశం ప్రబావం ఈ రాశివారిపై ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ రాశి ప్రజలకు అంతా మేలు జరుగుతుంది. ఉద్యోగులకు అనువైన సమయం. పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు

3 /5

కన్యా రాశి బుధుడు ఇదే రాశిలో ప్రవేశించడం వల్ల కన్యా రాశి జాతకులకు అంతా బాగుంటుంది. కొత్త ఉద్యోగావకాశాలుంటాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. ఇంట్లో ఆనందం ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసొస్తాయి.

4 /5

మిధున రాశి బుధుడి గోచారం ప్రభావం వివిధ రాశులపై పడినట్టే మిధున రాశిపై కూడా పడుతుంది. ఈ రాశి వారికి మహర్దశ పట్టిస్తుంది. అంటే పట్టుకున్నదంతా బంగారమైపోతుంది. ఏది కోరుకుంటే అది లభిస్తుంది. విద్యార్ధులకు అనువైన సమయం. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో సుఖ శాంతులు లభిస్తాయి. 

5 /5

వృషభ రాశి బుధుడు కన్యా రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి చాలా ప్రయోజనకరం.  ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. ఊహించని ఆకశ్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి, వేతన పెంపు ఉంటాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. జీవితంలో అంతా మంచే జరుగుతుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.