Mithila Palkar: ఎర్రకోకలో కైపెక్కిస్తున్న విశ్వక్ సేన్ హీరోయిన్, మిథిలా పాల్కర్ లేటెస్ట్ పిక్స్ వైరల్

Mithila Palkar: విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'ఓరి దేవుడా' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మరాఠీ భామ మిథిలా పాల్కర్. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందాల విందు చేసింది. మీరు ఓ లుక్కేయండి.
 

Mithila Palkar latest Phots: మిథిలా పాల్కర్ 2014లో 'మజా హనీమూన్‌' అనే మరాఠీ షార్ట్ ఫిల్మ్ లో నటించింది. 2015లో వచ్చిన 'కట్టి బట్టి' చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈమె నెట్ ఫిక్స్ వెబ్ సిరీస్ అయిన లిటిల్ థింగ్స్ తో మాంచి పాపులారిటీ సంపాదించుకుంది. 'ఓరి దేవుడా' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ యావరేజ్ గా ఆడింది. 
 

1 /5

మిథిలా పాల్కర్ తొలిసారి 'మజా హనీమూన్‌' అనే మరాఠీ షార్ట్ ఫిల్మ్ లో నటించింది.   

2 /5

ఆ తర్వాత 'కట్టి బట్టి' మూవీ ద్వారా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.   

3 /5

నెట్ ఫిక్స్ వెబ్ సిరీస్ 'లిటిల్ థింగ్స్' తో  ఫేమస్ అయింది.   

4 /5

విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'ఓరి దేవుడా' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

5 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మిథిలా ఎప్పటికప్పుడూ తన ఫోటోలను అప్ లోడ్ చేస్తూ నెట్టింట హీట్ పుట్టిస్తుంది.