Monsoon Skin Care: వర్షాకాలంలో మీ చర్మం జడ్డుగా మారుతోందా, ఈ టిప్స్ ట్రై చేయండి

వర్షాకాలం వచ్చిందంటే చాలు చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. వాతావరణంలో తేమ పెరగడంతో ఆయిలీ స్కిన్ సమస్య ఎదురుకావచ్చు. ఫలితంగా ముఖంపై నిగారింపు కోల్పోతుంటారు. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే ముఖం కళకళలాడేలా చేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం.

Monsoon Skin Care: వర్షాకాలం వచ్చిందంటే చాలు చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. వాతావరణంలో తేమ పెరగడంతో ఆయిలీ స్కిన్ సమస్య ఎదురుకావచ్చు. ఫలితంగా ముఖంపై నిగారింపు కోల్పోతుంటారు. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే ముఖం కళకళలాడేలా చేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
 

1 /5

వేప వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. పింపుల్స్ వంటి సమస్యల్నిచాలా సులభంగా తగ్గిస్తుంది. 

2 /5

వర్షాకాలంలో శరీరం చికాగ్గా ఉంటుంది. ముఖ్యంగా చర్మం విసుగు తెప్పిస్తుంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి మరింత చికాగ్గా ఉంటుంది. చర్మం దెబ్బతినే అవకాశాలున్నాయి

3 /5

పసుపు-చందనం రెండు చెంచాల చందనం పౌడర్, చిటికెడు పసుపు, రోజ్ వాటర్ కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీనిని ముఖానికి రాసుకుని 15-20 నిమిషాల తురవాత చల్లని నీళ్లలో శుభ్రం చేసుకోవాలి.

4 /5

శెనగపిండి-పెరుగు ఒక స్పూన్ శెనగపిండిలో పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు 15 నిమిషాలు పట్టించాలి. ఆ తరువాత ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. 

5 /5

అల్లోవెరా జెల్ పింపుల్స్, మొటిమల నుంచి విముక్తి పొందాలంటే అల్లోవెరా జెల్ అద్భుతంగా పనిచేస్తుంది. ముఖానికి అల్లోవెరా జెల్ రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.