Most Profitable Movies in Telugu: ‘కల్కి 2898 AD’ సహా ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకొచ్చిన తెలుగు చిత్రాలు ఇవే..

Most Profitable Movies in Telugu: టాలీవుడ్ లో ఈ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ మూవీ మొదటి హిట్ గా నిలిచింది. ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు దాదాపు రూ.100 కోట్లకు పైగా థియేట్రికల్ గా లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా తెలుగులో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన టాప్ చిత్రాల విషయానికొస్తే.. 

1 /7

తెలుగులో ‘కల్కి’ మూవీ అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు ఈ యేడాది అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రంగా నిలిచింది.

2 /7

1.బాహుబలి 2 : రూ. 508 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా  (రూ. 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)  

3 /7

2.బాహుబలి 1 : 186 కోట్ల లాభాలు..  బాహుబలి 1 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా  (రూ. 118 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)

4 /7

3.కల్కి 2898 : రూ. 180 కోట్ల లాభాలు తీసుకొచ్చింది.  ఈ సినిమా వరల్డ్ వైడ్ గా (రూ. 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)

5 /7

4.RRR : రూ. 163.03 కోట్ల లాభాలను ఆర్జించింది.  ఆర్ఆర్ఆర్  (రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)

6 /7

5.హనుమాన్ : రూ. 127-95 కోట్ల లాభాలను కొల్లగొట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా  (రూ. 29.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)

7 /7

6.అల వైకుంఠపురములో : రూ. 75.88 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా  (రూ. 84.34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)