Motorola G85 5G @7,000 Discount: బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో Motorola G85 5G మొబైల్‌పై రూ.7 వేల తగ్గింపు.. ఎగబడి కొంటున్నారు!

Motorola G85 5G @7,000 Discount: ఎర్లీ బిగ్‌బిలియన్‌ సేల్‌లో Motorola G85 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
 


Motorola G85 5G Discount Offer: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ఎర్లీ బిగ్‌బిలియన్‌ సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్‌ఫోన్స్‌ ధర ఊహించని స్థాయిల్లో తగ్గాయి. అతి తక్కువ ధరలోనే మంచి మొబైల్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశం. ప్రీమియం ఫీచర్స్‌తో కూడా చైనా బ్రాండ్‌ మొబైల్స్‌ డెడ్ చీప్‌ ధరల్లో వస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన మొబైల్స్‌పై అత్యధిక తగ్గింపు లభిస్తోంది..

1 /6

ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన Motorola G85 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ లభించడమే కాకుండా అదనంగా బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. 

2 /6

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ 126GBతో పాటు 256Gb ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇందులోని బేస్‌ వేరియంట్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే 19 శాతం తగ్గింపు పొందవచ్చు.  

3 /6

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 20,999 కాగా ఎర్లీ బిగ్‌బిలియన్‌ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 19 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ను కేవలం రూ.16,999కే పొందవచ్చు.  

4 /6

అంతేకాకుండా ఈ Motorola G85 5G స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి ఊహించని తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.1,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది.  

5 /6

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ అదనంగా ఎక్చేంజ్ ఆఫర్‌ కూడా అందిస్తోంది. దీనిని చూజ్‌ చేసుకుని కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.7,000 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు. అన్ని ఆఫర్స్‌ పోను కేవలం రూ.8,999కే పొందవచ్చు. 

6 /6

ఈ Motorola G85 5G మొబైల్‌ 50MP ప్రధాన కెమెరాతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా 8MP కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఫ్రంట్‌ భాగంలో 32MP రేర్‌ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అలాగే 5000 Mah బ్యాటరీని కలిగి ఉంటుంది.