Mouni Roy: 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ కొత్త అవతారం.. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా..

Mouni Roy: మౌనీ రాయ్ సినిమాల కంటే ముందు 'నాగిని' సీరియల్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. స్మాల్ స్క్రీన పై ఎంట్రీ ఇచ్చి.. బిగ్ స్క్రీన్ పై చెలరేగిపోతుంది. ఎపుడు హాట్ ఫోటో షూట్స్‌తో సందడి చేసే ఈ భామ.. తాజాగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అభిమానులకు కనువిందు చేసింది.

1 /6

మౌనీ రాయ్ సినిమాల కంటే సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అయింది.

2 /6

సినిమాల్లో అవకాశాల కోసం ముంబైకు షిఫ్ట్ అయింది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 25 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.  

3 /6

స్మాల్ స్క్రీన్ పై వచ్చిన పాపులారిటీతో బిగ్ స్క్రీన్ పై లక్ పరీక్షించుకుంది.

4 /6

వెండితెరపై కూడా ఈమె చెలరేగి పోయింది. అక్కడ తుమ్ బిన్ 2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్ సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించి అందరి దృష్టి ఆకర్షించింది. మౌనీరాయ్.. 2006లో 'క్యూ కీ సాస్ బీ కభీ బహు తీ' సీరియల్‌తో పరిచమైంది.. నాగిని సీరియల్‌తో ఓవర్ నైట్ పాపులర్..

5 /6

స్మాల్ స్క్రీన్ పై ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది. నాగిని సీరియల్‌తో వచ్చిన పాపులారిటీతో పంజాబీ మూవీ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' అనే మూవీతో కథానాయికగా పరిచయమైంది.

6 /6

2018లో అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.