Mrunal Thakur Photos: శిల్పాల మధ్యలో సీత.. మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫొటోస్

Mrunal Thakur Latest Photos: మృణాల్ ఠాకూర్ సీతారామం హీరోయిన్ గా అందరికీ నోటెడ్ అయిపోయింది. వరుస సినిమాలతో అదరగొడుతోన్న మృణాల్‌ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  • Mar 11, 2023, 10:22 AM IST
1 /5

మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాలో సీత పాత్రలో నటించి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది.    

2 /5

ఈ మధ్య సౌత్ లాంగ్వేజస్ మీద కూడా దృష్టి పెట్టిన ఈ భామ అన్ని బాషలలో సినిమాలు చేయడానికి చూస్తోంది.    

3 /5

మృణాల్ ఠాకూర్ తాజాగా హైదరాబాద్ లో ఇల్లు కూడా కొనుక్కోవడానికి సిద్దమైనట్టు వార్తలు వస్తున్నాయి.    

4 /5

ఇక మృణాల్ ఠాకూర్ తాజాగా శిల్పాల మధ్యలో ఉన్న ఫోటోలు షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.    

5 /5

మృణాల్ ఠాకూర్ ఆ ఫోటోషూట్ లో ధవళ వస్త్రాలలో మెరిసిపోతోంది.