Nora Fatehi: నోరా ఫతేహి మైండ్ బ్లోయింగ్ పిక్స్.. బాబోయ్ తట్టుకోలేరు

Nora Fatehi Photos: బాలీవుడ్ భామ నోరా ఫతేహి హాట్ షోతో సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజా ఎద అందాలను ఆరబోస్తూ.. కుర్రకారుకు పిచ్చెక్కించే ఫొటోలను షేర్ చేసింది. మీరూ ఓ లుక్కేయండి.

  • Mar 11, 2023, 03:15 AM IST
1 /5

'టెంపర్' మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను ఊర్రూతలూగించింది నోరా ఫతేహి. 'ఇట్టాగే రెచ్చిపోద్దాం' అంటూ ఎన్టీఆర్ సరసన ఐటెం సాంగ్‌లో చిందేసింది.   

2 /5

ఆ తరువాత బాహుబలిలో ప్రభాస్‌తో కలిసి మనోహరి పాటకు తన నృత్యంతో మైమరపించింది. కిక్ 2, షేర్, లోఫర్, ఊపిరి తదితర సినిమాల్లోనూ మెరిసింది.   

3 /5

ఈ ముద్దుగుమ్మ సినిమాలతో కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది.   

4 /5

సుఖేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ ఇష్యూ, కోట్లు విలువైన బహుమతులు ఇవ్వడంతో ఆమె ఒక్కసారిగా మారుమోగిపోయింది.  

5 /5

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్ర ఆమె అందాల ఆరబోత ఆగడం లేదు. వరుస గ్లామర్ ట్రీట్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.