Mrunal Thakur: ఎద అందాలతో మంటలు రేపుతున్న మృణాల్ ఠాకూర్..!

Mrunal Thakur Latest Pics: బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అందాల ఆరబోతతో కనువిందు చేస్తోంది. గ్లామర్ హద్దులు చెరిపేస్తూ.. ప్రేక్షకుల మతిపోగుడుతోంది. సీతారామం బ్యూటీ హాట్‌ షోకు నెటిజన్ల మైండ్ బ్లాక్ అవుతోంది. తాజాగా కోటు పక్కకు జరుపుతూ.. ఎద అందాలను ఆరబోసింది. 
 

  • Jul 22, 2023, 22:02 PM IST
1 /5

సీతారామం సినిమాతో తెలుగులో భారీ క్రేజ్ సంపాదించుకుంది మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతామహాలక్ష్మీగా ఆడియన్స్ మనసును దోచుకుంది.   

2 /5

సీతారామం మూవీ భారీ వసూళ్లను రాబట్టింది. తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్లు క్యూ కడుతున్నాయి.   

3 /5

నేచురల్ స్టార్ నానికి జోడిగా హాయ్ నాన్న మూవీలో యాక్ట్ చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రీసెంట్‌గా రిలీజ్ అయింది.   

4 /5

రౌడీబాయ్ విజయ్ దేవరకొండ సరసన మరో చిత్రానికి కూడా సైన్ చేసింది ఈ అందాల భామ. పరుశురాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్స్‌తో అలరిస్తోంది. తాజాగా సీతామహాలక్ష్మి షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.