Farm Bills 2020: భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై నిరసనగా వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్, హరియాణ, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రైతులు రాజధాని సరిహద్దుల వద్ద క్యాంపులు వేసుకుని మరి నిరసన వ్యక్తంచేస్తున్నారు. వీరికి స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే.
Telangana | తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఢిల్లీకి బయల్దేరారు. అయితే ఆయన షెడ్యూల్ విషయంలో అధికారుల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఢిల్లీలో ఆయన మరో మూడు రోజుల పాటు అధికారిక పర్యటన కొనసాగించనున్నారు అని సమచారం
Rahul Gandhi :రైతు నేతల పిలుపు మేరకు ఇవాళ భారత్ బంద్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి బంధ్కు ప్రజలు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు.
Farm Bills 2020 | భారత దేశ రాజధానిలో గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. భారత ప్రభత్వం ఈ సంవత్సరం ప్రకటించిన అమలులోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టం పై రైతులు ఆందోళన చేపట్టి వారు ఢిల్లీకి చేరుకున్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవలే తీసుకువచ్చిన కొత్త వ్యవసాయచట్టంపై (Farm Bills 2020) ఉత్తర భారత రైతలు నిరసన చేపట్టారు. దీని గురించి తెలుసుకోవడానికి, వారి నిరసనకు కారణం ఏంటో కనుక్కోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు.
Also Read | Success Story: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సక్సెస్ స్టోరీ 10 పాయింట్స్ లో
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.