Naina Ganguly Photos: సోషల్ మీడియాలో బోల్డ్ హీరోయిన్ నైనా గంగూలీ అందాల ఆరబోత

Naina Ganguly Photos: రాంగోపాల్ వర్మ హీరోయిన్ అంటేనే బోల్డ్‌గా హల్ చల్ చేస్తారు.. 'వంగవీటి' చిత్రంలో సంప్రదాయంగా మెరిసిన నైనా గంగూలీ.. తన నెక్ట్స్ మూవీలో అందాలతో సెగలు రేపింది. ఈ అమ్మడు.. ఆర్జీవీ నిర్మాణంలో తెరకెక్కిన 'బ్యూటీఫుల్' మూవీలో నటించింది. ఈ చిత్రంలో రొమాంటిక్ డోస్ కొంచెం గట్టిగానే దట్టించాడు దర్శకుడు అగస్త్య మంజు. ఈ 'బ్యూటీఫుల్' హీరోయిన్ హాట్ హాట్ ఫొటోషూట్‌తో కుర్రాళ్లకు పిచ్చిలేపుతోంది. ఆ హాట్ ఫొటోలను మీరు చూడండి.
 

  • Jan 19, 2022, 15:10 PM IST

  

1 /5

నైనా గంగూలీ.. 1994 ఏప్రిల్​ 17న కోల్​కతాలో జన్మించింది  

2 /5

దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ తెరకెక్కించిన 'వంగవీటి' చిత్రంతో వెండితెరకు పరిచయమైంది  

3 /5

'మేరీ బేటి సన్నీలియోన్​ బన్నా చాహ్​తీ హై' చిత్రంతో బాలీవుడ్​లో అవకాశం దక్కించుకుంది  

4 /5

'చరిత్రహీన్​' అనే బెంగాలీ వెబ్​సిరీస్​లో నటించింది​. ఇటీవలే తెలుగులో విడుదలైన 'జోహర్​' సినిమాలో కీలకపాత్రతో గుర్తింపు తెచ్చుకుంది  

5 /5

ప్రస్తుతం 'బ్యూటిఫుల్​ ఏన్​ ఓడ్​ టూ రంగీలా' అనే సినిమాలో నటిస్తోంది