Nayanatara: భర్తతో నయనతార ఫోటోలు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Nayanthara Vignesh Shivan: సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది హీరోయిన్ నయనతార. ఈ మధ్యనే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి అక్కడ తన ఫోటోలతో అభిమానులను మరింత మైమరిపిస్తుంది

1 /5

చంద్రముఖి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ నయనతార. అప్పటికే మలయాళం లో మంచి విజయాలు సాధించిన ఈ హీరోయిన్ చంద్రముఖి చిత్రంతో తెలుగు, తమిళంలో సైతం స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.

2 /5

ఆ తరువాత తెలుగులో తులసి, లక్ష్మీ, యోగి వంటి సినిమాలలో నటించి మరింత చేరువయ్యింది. అయితే తెలుగు కన్నా నయనతార కి తమిళంలో ప్రత్యేక అభిమాన సంఘం ఉంది.

3 /5

తమిళంలో నయనతార నటించిన ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సూపర్ విజయాలు సాధించాయి. ఆమెకు అక్కడ లేడీ సూపర్ స్టార్ గా కూడా పేరు తెచ్చిపెట్టాయి.

4 /5

కాగా ఈ మధ్యనే దర్శకుడు విగ్నేష్ ఇవన్నీ పెళ్లాడి ఇద్దరు పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది ఈ హీరోయిన్. ప్రస్తుతం వారితో సమయం గడుపుతూ ఆ ఫోటోలని తన ఇంస్టాగ్రామ్ లో కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

5 /5

ఈ క్రమంలో ఈ మధ్య నయనతార,‌ విగ్నేష్ శివన్ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.