Ravneet Singh Resignation: కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించారు. రాబోయే పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకే అతను రాజీనామా చేసినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
Central Cabinet Meet: ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ లోపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర క్యాబినేట్ సమావేశం కానుంది. అంతేకాదు రాబోయే వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించే వ్యూహాలపై కేంద్ర మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. మరోవైపు కేంద్ర క్యాబినేట్‌ను ప్రక్షాళనపై ఈ రోజు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి.
Central Cabinet exapansion: కేంద్ర క్యాబినేట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. పునర్వస్థకరణకు సర్వం సిద్ధం అయిందా అంటే ఔననే సమాధానమే వస్తుంది. మూడు దేశాల పర్యటనను ముగించుకొని స్వదేశీకి తిరిగొచ్చిన నరేంద్ర మోడీ కేంద్ర క్యాబినేట్ పునర్వస్థకరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తుంది.
President Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ప్రముఖులను కలుసుకోనున్నారు.
Central Cabinet Expansion: కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. సోమవారం లేదా ఆదివారం కేంద్ర కేబినెట్ లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంతేకాదు ఈ సారి పలువురికి ఉద్వాసన పలికారు. కొత్తవారికి చోటు కల్పించబోతున్నట్టు సమాచారం.
Central cabinet Reshuffle: కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి పుష్కర కాలం పూర్తైయింది. అటు మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ సర్కారు క్యాబినేట్‌ను పున:వ్యవస్థీకరించబోతున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్న మాట.
President Droupadi Murmu: దేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. విదేశీ పాలన సంకెళ్ల నుంచి భారతావనిని విముక్తి చేసేందుకు ప్రాణత్యాగం చేసిన వీరులకు ఆమె ఘన నివాళులర్పించారు. మన సైనిక దళాల సన్నద్ధత పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రయాణం, రాజ్యాంగ విలువలు, పౌరుల బాధ్యతలను గుర్తుచేస్తూ, సంపన్నమైన, స్వావలంబన కలిగిన భవిష్యత్ భారతాన్ని నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వం మన బలం అని, సమ్మిళిత వృద్ధి ద్వారానే దేశం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. మన స్వాతంత్ర్య పోరాటం కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదని, అది దేశ విధిరాతను మార్చిన మహత్తర ఘట్టమని అభివర్ణించారు. రిపబ్లిక్ డే వేడుకలను స్వదేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్న భారతీయులంతా ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
President Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో బస చేయనున్నారు. ఈనెల 17న రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ చేరుకోనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఇందుకు సిద్ధం చేశారు అధికారులు. ఈ నెల 19న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. 20వ తేదీన గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈనెల 21న రాష్ట్రపతి వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత నిర్వహించే తేనీటి విందులో ఆమె పాల్గొంటారు. ఈ నెల 22న ఉదయం తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.
President of India Hyderabad Tour: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupdi Mumu) హైదరాబాద్ శీతాకాల విడిది ఖరారైంది. ఈనెల 17నుంచి 22 వరకు ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం (Rastrapathi Nilayam)లో విడిది చేయనున్నారు.
Team India: మొదటిసారి వన్డే ప్రపంచకప్‌ను సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు గురువారం రాష్ట్రపతి భవన్లో మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ క్రమంలో రాష్ట్రపతికి భారత జట్టు ప్లేయర్లు సంతకం చేసిన జెర్సీని అందించారు. అలాగే ప్రపంచ కప్ ట్రోఫీని కూడా రాష్ట్రపతికి అందజేశారు.
Droupadi Murmu Security Breach: కేరళ రాష్ట్రంలో ఇటీవలే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించిన విషయం తెలిసిందే. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించిన రెండో రాష్ట్రపతిగా, తొలి మహిళా రాష్ట్రపతిగా ఆమె నిలిచారు. అయ్యప్ప దర్శనానికి ఆమె ఇరుముడి తలపై పెట్టుకొని 18 మెట్లు ఎక్కి, ఇరుముడిని దేవునికి సమర్పించారు. అయితే ఆమె పర్యటన సమయంలో కేరళలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
Ashok gajapathi raju appoints as goa governor: కేంద్రం మూడు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్ లను నియమించింది. అశోక్ గజపతి రాజును గోవాకు గవర్నర్ గా నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
Droupadi murmur in kumbh mela: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుంభమేళ చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
Droupadi Murmu Gift to Pawan Kalyan CM Chandrababu
Director Shyam Benegal Dies At 90: భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగాల్ తుది శ్వాస విడిచారు. ఆయన తీసిన ప్రతి చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణ కాకుండా అవార్డులు కూడా పొందేవి. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం తెలిపారు.
President Droupadi Murmu Two Day Visit To Hyderabad: తెలంగాణ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. యేటా హైదరాబాద్ పర్యటనకు వచ్చే ఆనవాయితీ ఉండడంతో తాజాగా ఈ సంవత్సరం కూడా రాష్ట్రపతి పర్యటన ఉండనుంది.
Rg kar doctor murder update: కోల్ కతా ఘటన దేశంలో పెనుసంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికి కూడా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అప్పుడు ఈ కన్నీటి ఘటనకు నెలరోజులు గడిచిపోయాయి.
Independence Day 2024 Celebrations In New Delhi: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వేడుకల్లో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Droupadi murmu teachings: భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు తీసుకుని ఈ రోజుతో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో.. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు క్లాసు బోధించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Narendra modi oath ceremony 2024: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఈరోజు (ఆదివారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అనేక దేశాల నుంచి అతిరథ, మహరథులు హజరయ్యారు.
Madhya pradesh: పెళ్లి ఇంట విషాదకర ఘటన చోటు చేసుకుంది. తమ బంధువులు ఇంట శుభకార్యం కోసం వచ్చి, అకాల మరణం చెందారు. ఈ ఘటనలో 13 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Padma Awards 2024: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో దేశానికి అత్యున్నత సేవలు అందించిన వారికి పద్మ విభూషణ్‌లతో ప్రభుత్వం గౌరవించింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, సినీ నటుడు మిథున్ చక్రవర్తి, ప్రముఖ గాయకురాలు ఉషా ఉథుప్ తదితరులు పద్మభూషణ్, విభూషణ్ పురస్కారాలు పొందారు. ఈ ఏడాది మొత్తం 132 మంది పద్మ పురస్కారాలు ప్రకటించగా.. వాటిలో 5 పద్మభూషణ్, 17 పద్మవిభూషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయి.