Nora Fatehi Photos: టాప్ టూ బాటమ్ లుక్ మార్చేసిన 'బాహుబలి' బ్యూటీ!

Nora Fatehi Photos: నోరా ఫతేహి.. బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. 'బాహుబలి 1'లోని 'మనోహరి' సాంగ్ లో ప్రభాస్ తో కలిసి స్టెప్పులేసింది. దేశవ్యాప్తంగా తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న నోరా ఫతేహి.. సోషల్ మీడియాలో తరచూ ఏదో పోస్టులు చేస్తూనే ఉంటోంది. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. 

  • May 17, 2022, 16:47 PM IST
1 /3

2 /3

3 /3