Oneplus: కాటన్ ఫ్యాంట్ ధరకే అమెజాన్‌లో కొత్త Nord CE4 5g మొబైల్.. ఏకంగా రూ.23,749 డిస్కౌంట్..

Oneplus Nord Ce4 5G Price Cut: అతి తక్కువ ధరలోనే వన్ ప్లస్ ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన వన్ ప్లస్ నార్డ్ CE4 (Oneplus Nord CE4) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్ మీకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది.

 

Oneplus Nord Ce4 5G Price Cut: భారత మార్కెట్లో వన్ ప్లస్ మొబైల్స్‌కి ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. దీనిని ఇలానే కొనసాగించేందుకు కంపెనీ కొత్త కొత్త ఫీచర్లతో అతి తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్‌లను తయారుచేసి విక్రయిస్తోంది. అంతేకాకుండా ప్రతి రెండు నెలలకు ఒక మొబైల్‌ను లాంచ్ చేస్తూ వస్తోంది. విడుదల చేసిన ప్రతి మొబైల్ మార్కెట్లో సక్సెస్ అవుతూనే వస్తోంది.

1 /6

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ గతంలో మార్కెట్లోకి లాంచ్ చేసిన CE సిరీస్ మొబైల్స్‌కి ఎక్కడలేని డిమాండ్ లభించింది. దీంతో ప్రతి సంవత్సరం ఇదే సిరీస్లో అప్డేటెడ్ వేరియన్స్‌లో కొత్త కొత్త మొబైల్స్‌ను లాంచ్ చేస్తూ వస్తోంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ఇటీవలే వన్ ప్లస్ నార్డ్ CE4 (Oneplus Nord CE4)ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ కూడా మంచి రెస్పాన్స్ లభించింది.   

2 /6

ప్రస్తుతం ఈ వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ అమెజాన్‌తో పాటు వన్ ప్లస్ అధికారిక వెబ్సైట్‌లో అందుబాటులో ఉంది అంతే కాకుండా అమెజాన్ ఈ మొబైల్ ని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ను కూడా అందిస్తోంది.  

3 /6

ప్రస్తుతం వన్ ప్లస్ కంపెనీ ఈ వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రెండు వేరియంట్స్‌లో విడుదల చేసింది. ఇందులో మొదటి వేరియం 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటే రెండవది 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది.  

4 /6

అమెజాన్లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ ధర రూ. 24,999 కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ కూడా లభిస్తుంది.  

5 /6

ఇక ఈ మొబైల్ పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలు వెళితే.. దీనిని ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారు కూడా ఈ తగ్గింపు లభిస్తుంది.  

6 /6

అలాగే అమెజాన్ ఈ మొబైల్ పై ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందిస్తోంది ఈ ఆఫర్ను వినియోగించి కొనుగోలు చేసే వారికి రూ. 23,749 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ఫోను ఈ కొత్త వన్ ప్లస్ నార్డ్ CE4 మొబైల్ రూ.1,250కే పొందవచ్చు.