కంటి చూపును మెరుగు పరిచే నారింజ.. మరిన్ని ప్రయోజనాలు ఇవే..!

  • Dec 27, 2020, 11:36 AM IST
1 /5

నారింజ పండు కళ్లకు చాలా మంచిది. ఇది కంటి చూపును పెంచుతుంది.   

2 /5

అజీర్తి సమస్యను తగ్గించి జీర్ణవ్యవస్థను చక్కబెడుతుంది నారింజ.

3 /5

నారింజ పండు వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. కరోనా సమయంలో నారింజ మంచి ఆప్షన్ అవుతుంది.  

4 /5

ఆరెంజ్ అనేది మూడ్ ఛేంజర్ ఫ్రూట్. వ్యాకులత, దిగులు లేదా బ్యాడ్ మూడ్ అనిపిస్తే వెంటనే ఒక నారింజ తినండి.  

5 /5

నారింజలో విటమిన్ సీ, విటమిన్ ఈ, కోలైన్, కేల్షియం, ఐరన్ మెండుగా ఉంటాయి.