ఆస్కార్.. ది అవార్డ్ గోస్ టు...

ప్రపంచవ్యాప్తంగా సినీ జగత్తులో ప్రతిష్ఠాత్మక అవార్డ్ .. ఆస్కార్. 92వ ఆస్కార్ అవార్డుల ప్రదాన మహోత్సవం ఘనంగా జరిగింది. తారల తళుకు బెళుకుల మధ్య అంగరంగ వైభవంగా అవార్డులు ప్రదానం చేశారు.  ఈ ఏడాది ఉత్తమ నటుడిగా జోకర్ సినిమాకుగానూ జాక్విన్ ఫీనిక్స్ గెలుచుకున్నారు.

  • Feb 10, 2020, 12:19 PM IST

ప్రపంచవ్యాప్తంగా సినీ జగత్తులో ప్రతిష్ఠాత్మక అవార్డ్ .. ఆస్కార్. 92వ ఆస్కార్ అవార్డుల ప్రదాన మహోత్సవం ఘనంగా జరిగింది. తారల తళుకు బెళుకుల మధ్య అంగరంగ వైభవంగా అవార్డులు ప్రదానం చేశారు.  ఈ ఏడాది ఉత్తమ నటుడిగా జోకర్ సినిమాకుగానూ జాక్విన్ ఫీనిక్స్ గెలుచుకున్నారు. జుడీ సినిమాతో బెస్ట్ ఫీమేల్ యాక్టర్ అవార్డును రెనీ జెల్వెగర్  అందుకున్నారు. ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా కొరియన్ సినిమా 'ప్యారసైట్' అవార్డు దక్కించుంది. ఆ సినిమా దర్శకుడు బాంగ్ జు హు ఉత్తమ దర్శకుడుగా అవార్డు అందుకున్నారు. అంతే కాదు ఈ సినిమా..బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీతోపాటు బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలోనూ అవార్డులు ఎగరేసుకుపోయింది.  వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రానికిగానూ  బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డును బ్రాడ్ పిట్ సొంతం చేసుకున్నారు. 

1 /6

ఉత్తమ నటుడిగా నిలిచిన జాక్విన్ ఫీనిక్స్ 

2 /6

ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న రెనీ జెల్వెగర్ 

3 /6

ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్‌ను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు వరించింది. 

4 /6

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలి ప్రొడక్షన్ సినిమా 'అమెరికా ఫ్యాక్టరీ'కి  బెస్ట్ డెబ్యూట్ అవార్డు దక్కింది.

5 /6

ఉత్తమ దర్శకుడుగా బాంగ్ జు హు  

6 /6

ఉత్తమ సంగీత దర్శకుడుగా.. ఐ యామ్ గోన్నా  లవ్ మి అగైన్ పాటకు ... ఎల్టన్ జాన్ అందుకున్నారు.