Telangana Teachers Salary Details Here: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల డీఎస్సీ ఉద్యోగ నియామకాలు చేపట్టిన విషయం తెలిసిందే. అస్తవ్యస్తంగా జరిగిన ఉపాధ్యాయుల నియామకాలపై అభ్యంతరాలు పరిశీలించకుండానే ప్రభుత్వం నియామక పత్రాలు అప్పగించింది. అయితే కొత్తగా నియమితులైన ఉపాధ్యాయుల జీతాల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
Revanth Reddy Speech After Telangana DSC 2024 Results Outcome: దసరా పండుగలోపు నిరుద్యోగులకు శుభవార్త చెబుతామని.. అదేమిటంటే టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు.
Telangana DSC 2024 Key And Response Sheet Release: తెలంగాణ డీఎస్సీకి సంబంధించి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్ విడుదలయ్యాయి. వాటిని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా?
Telangana DSC Aspirants Filed Petition In High Court: డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైనా కూడా అభ్యర్థులు మాత్రం వాయిదాకు పట్టుబడుతున్నారు. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ 10 మంది నిరుద్యోగులు పిటిషన్ వేశారు. పరీక్షల తేదీలు వాయిదా వేస్తూ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు.
OU Police Attack On DSC Aspirants: డీఎస్సీ పరీక్షల వాయిదాపై ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ఉద్యమానికి రేవంత్ ప్రభుత్వం తలొగ్గకుండా మొండిగా ముందుకువెళ్తోంది. వాయిదా కాకుండా యథావిధిగా డీఎస్సీ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.
Police Attack On Manne Krishank: తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ధర్నా చేస్తుండగా వారికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మన్నె క్రిశాంక్‌పై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై తీవ్ర వివాదం నడుస్తోంది.
DSC Aspirants Protest Midnight In Hyderabad: తెలంగాణ నిరుద్యోగులు సంచలనం రేపారు. అర్ధరాత్రి నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. తమ ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంతో తెలంగాణ నిరుద్యోగులు సంచలనం రేపారు.
Telangana DSC Exams Schedule From July 18th: నిరుద్యోగుల ఉద్యమానికి రేవంత్ ప్రభుత్వం తలొగ్గకుండా మొండిగా ముందుకువెళ్తోంది. వాయిదా కాకుండా యథావిధిగా డీఎస్సీ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.
Telangana DSC Candidates Dharna For Postpone Exams: తెలంగాణ నిరుద్యోగులు హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని విద్యా శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. డీఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. వారిని పోలీసులను నిరంకుశంగా అరెస్ట్ చేశారు.
TPCC Chief Uttam Kumar Reddy | ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను బెదిరించి ఓటు వేయాలని ప్రమాణం చేయిస్తూ రాజకీయాలు చేయిస్తున్నారని టీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.