Gamanam: గమనం ట్రైలర్‌‌ను రిలీజ్ చేసి వీక్షించిన జనసేనానీ.. ఫొటోలు

సుజనా రావు తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ‘గమనం’ (Gamanam) సినిమా ట్రైలర్‌ను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్‌ను వీక్షించి దర్శకురాలు సుజనా రావును అభినందించారు.
  • Nov 12, 2020, 12:30 PM IST

Pawan Kalyan released Gamanam Movie trailer - Photos: సుజనా రావు తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ‘గమనం’ (Gamanam) సినిమా ట్రైలర్‌ను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్‌ను వీక్షించి దర్శకురాలు సుజనా రావును అభినందించారు.

1 /8

అయితే ఐదు భాషల్లో తెరకెక్కుతున్న గమనం.. తెలుగు వర్షన్ ట్రైలర్‌ను పవన్ కల్యాణ్ విడుదల చేయగా..హిందీలో సోనూ సూద్ (Sonu Sood)‌, మలయాళంలో ఫహాద్‌ ఫాజిల్‌, కన్నడలో శివకుమార్‌, తమిళంలో జయం రవి విడుదల చేశారు.  

2 /8

అయితే గమనం సినిమా ట్రైలర్‌తోపాటు.. పోస్టర్లు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

3 /8

ఈ చిత్రంలో శ్రియ, శివ కందుకూరి, ప్రియాంకా జవాల్కర్‌, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రియ ఈ చిత్రంలో మూగ పాత్రలో కనిపించనుంది. మూడు సాధారణ కథల ఆధారంగా మధ్యతరగతి కుటుంబాల పరిస్థితులను ఈ చిత్రంలో చూపించనున్నారు దర్శకురాలు సుజనారావు. 

4 /8

ఈ చిత్రాన్ని వి.ఎస్‌. జ్ఞానశేఖర్‌, వెంకీ పుషడపు, రమేశ్‌ కరుటూరి నిర్మిస్తుండగా..  మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) సంగీతాన్ని అందిస్తున్నారు. 

5 /8

6 /8

7 /8

8 /8