Payal Rajput Hot Photos: పొట్టి డ్రెస్సులో పాయల్ పాప రచ్చ.. ఇంత హాట్ గా ఉందేంటి?

Payal Rajput Hot Photos: ఆరెక్స్ 100 సినిమాతో హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు సినిమా అవకాశాల కోసం హాట్ ట్రీట్ మొదలెట్టింది, తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కేయండి మరి. 

  • Nov 29, 2022, 07:33 AM IST
1 /5

ఆరెక్స్ 100 సినిమాలో ఇందు పాత్రతో మంచి క్రేజ్ సంపాదించింది పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్.     

2 /5

పాయల్ రాజ్ పుత్ ఆ తరువాత మాత్రం ఎందుకో మొదటి సినిమాకు సంపాదించినంత క్రేజ్ అయితే మళ్లీ సంపాదించుకోలేక పోతోంది.   

3 /5

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకరకంగా పాయల్ రాజ్ పుత్ కు టైం కలిసి రావడం లేదు.   

4 /5

దీంతో పాయల్ రాజ్ పుత్ తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. 

5 /5

తాజాగా పొట్టిబట్టల్లో పాయల్ రాజ్ పుత్ రెచ్చిపోయి అందాలు ఆరబోసిన ఫోటోలు మీ కోసం