English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • PF Balance Check

PF Balance Check

EPFO Passbook Lite: EPFO పాస్‌బుక్ లైట్ అంటే ఏమిటి? ఈ కొత్త ఫీచర్ గురించి ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిందే..!!
EPFO Nov 3, 2025, 06:24 PM IST
EPFO Passbook Lite: EPFO పాస్‌బుక్ లైట్ అంటే ఏమిటి? ఈ కొత్త ఫీచర్ గురించి ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిందే..!!
EPFO Passbook Lite: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) తమ సభ్యులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు మరో కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. ఇప్పుడు పీఎఫ్‌ ఖాతా వివరాలను తెలుసుకోవడం కోసం వేరే సైట్‌కి వెళ్లి లాగిన్‌ అవ్వాల్సిన అవసరం లేకుండా, అదే EPFO మెంబర్‌ పోర్టల్‌లోనే పీఎఫ్‌ లావాదేవీలను సులభంగా చూడగలిగే విధంగా ‘పాస్‌బుక్‌ లైట్‌ (Passbook Lite)’ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
PF Balance: పీఎఫ్‌ బ్యాలెన్స్‌ నిమిషాల్లో ఈ 4 విధాలుగా చెక్‌ చేసుకోండి..!
PF Balance Check Oct 10, 2025, 03:02 PM IST
PF Balance: పీఎఫ్‌ బ్యాలెన్స్‌ నిమిషాల్లో ఈ 4 విధాలుగా చెక్‌ చేసుకోండి..!
Check PF Balance In  4 Ways: ఈపీఎఫ్ఓ సభ్యులకు బిగ్ అప్‌డేట్. మీరు పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే కాకుండా మరో నాలుగు విధాలుగా కూడా సులభంగా చెక్ చేసుకోవచ్చు. కేవలం నిమిషాల్లో మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే సదుపాయం ఉంది. అది ఎలాగో తెలుసుకుందాం..   
PF Balance Check: పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఇకపై చాలా తేలిక.. కేవలం ఒక మిస్ కాల్ ఇస్తే చాలు..
PF Balance Check May 3, 2025, 11:00 AM IST
PF Balance Check: పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఇకపై చాలా తేలిక.. కేవలం ఒక మిస్ కాల్ ఇస్తే చాలు..
PF Balance Check: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఒక నెంబర్ కు మిస్డ్ కాల్ చేస్తే చాలు బ్యాలెన్స్ వెంటనే మీ ఫోన్ కు మెసేజ్ రూపంలో వస్తుంది. ఇంకా ఎస్ఎంఎస్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. వీటితోపాటు ఉమంగ్ యాప్ , ఈపీఎఫ్ఓ పోర్టల్ నుంచి కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం.   
PF Balance Check: పీఎఫ్‌ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోండి.. సింపుల్ స్టెప్స్ మీ కోసం..!
PF Balance Check Nov 7, 2024, 12:16 PM IST
PF Balance Check: పీఎఫ్‌ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోండి.. సింపుల్ స్టెప్స్ మీ కోసం..!
How to Check PF Balance: చాలామంది ఉద్యోగులకు తమ పీఎఫ్‌ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఇబ్బంది పడకుండా చాలా సింపుల్‌గా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను మీరు చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్, ఎస్ఎంఎస్, మిస్డ్‌కాల్, ఉమాంగ్ యాప్ ద్వారా పీఎఫ్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..  
PF Balance Check: ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా
PF Balance Check Feb 1, 2024, 01:37 PM IST
PF Balance Check: ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా
PF Balance Check: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు తప్పకుండా ఉండే సౌకర్యం పీఎఫ్ ఎక్కౌంట్. భవిష్యత్తుకు పనికొచ్చే అద్భుతమైన సేవింగ్ పధకమిది. ఇప్పుుడు మీ పీఎఫ్ బ్యాలెన్స్  క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు వచ్చేసింది. అదెలాగో తెలుసుకుందాం..
PF Balance: త్వరలోనే పీఎఫ్‌ అకౌంట్‌లోకి వడ్డీ జమ.. మీ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి
Epfo interest rate Jul 25, 2023, 07:26 AM IST
PF Balance: త్వరలోనే పీఎఫ్‌ అకౌంట్‌లోకి వడ్డీ జమ.. మీ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి
How to Check EPF Balance in Telugu: త్వరలోనే ఈపీఎఫ్‌ అకౌంట్లలోకి పెరిగిన వడ్డీ జమ కానుంది. కేంద్రం 8.15 శాతం వడ్డీ రేటు పెంపునకు ఆమోద ముద్ర వేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి..  
PF Balance Check: పీఎఫ్‌ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి.. జస్ట్ మిస్ట్ కాల్ ఇస్తే చాలు..!
PF Balance Check Apr 25, 2023, 08:02 PM IST
PF Balance Check: పీఎఫ్‌ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి.. జస్ట్ మిస్ట్ కాల్ ఇస్తే చాలు..!
How To Check PF Balance: పీఎఫ్ అకౌంట్ ఉన్న చాలామందికి బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు. తమ అకౌంట్‌లో ఎంత ఉందో చెక్ చేయాలంటూ తెలిసిన వారిని అడుగుతుంటారు. మీరు ఇక నుంచి ఇబ్బందిపడకండి. సింపుల్‌గా పీఎఫ్‌ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఎలాగంటే..?  
PF Rules: పీఎఫ్‌ ఖాతాదారులకు అలర్ట్.. తప్పకుండా తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే..!
Employees Provident Fund Feb 5, 2023, 11:30 PM IST
PF Rules: పీఎఫ్‌ ఖాతాదారులకు అలర్ట్.. తప్పకుండా తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే..!
EPF Balance Check Online:: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు ముఖ్యగమనిక. మీరు పీఎఫ్‌ ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేయాలని అనుకుంటున్నారా..? అయితే కాస్త ఆగండి. బడ్జెట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త నిబంధనలు ప్రతిపాదించారు. వాటి గురించి ఒక్కసారి పూర్తిగా తెలుసుకోండి. ఇవిగో వివరాలు..
PF Balance: పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేయాలనుకుంటున్నారా..? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి
Provident fund Dec 10, 2022, 04:28 PM IST
PF Balance: పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేయాలనుకుంటున్నారా..? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి
PF Balance Withdrawal Online: మీరు పీఎఫ్ నగదు ఉపసంహరించుకోవాలని అనుంటుకున్నారా..? ఇందుకోసం మీ ఫ్రెండ్‌ను లేదా తెలిసిన వారినో అడుగుతూ.. వారిపై ఆధారపడుతున్నారా..? ఇక నుంచి మీరు ఎవరిపై ఆధారపడకండి. ఈ స్టెప్స్ ఫాలో అయి సులభంగా నగదు విత్ డ్రా చేసుకోండి.
EPF balance check: ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా?
EPF Jan 15, 2022, 06:55 PM IST
EPF balance check: ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా?
EPF balance check: ఇంట్లోనే ఉంటూ ఈపీఎఫ్​ బ్యాలెన్స్​ తెలుసుకోవడం ఎలా? ఇందుకు సంబంధిచిన పూర్తి వివరాలు మీ కోసం.
EPF Withdrawal Conditions: ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ సందర్భాల్లో మాత్రమే Cash విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది
EPFO Apr 19, 2021, 11:36 AM IST
EPF Withdrawal Conditions: ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ సందర్భాల్లో మాత్రమే Cash విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది
ప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నియమాలను 6 కోట్లకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు పాటిస్తారు. ఎందుకంటే సమయానుగుణంగా వీరికి ఈపీఎఫ్ ఖాతాల నుంచి ప్రయోజనాలు అందుతాయి.
EPFO: ఖాతాదారులు కంపెనీ మారుతున్నారా, ఇకనుంచీ EPF Transfer తలనొప్పి ఉండదు
EPFO Mar 15, 2021, 06:05 PM IST
EPFO: ఖాతాదారులు కంపెనీ మారుతున్నారా, ఇకనుంచీ EPF Transfer తలనొప్పి ఉండదు
EPF Transfer Online | ఖాతాదారులకు ముఖ్యంగా తలెత్తే సమస్యలలో EPF నగదు బదిలీ చేసుకోవడం ఒకటి. ఉద్యోగులు కంపెనీ మారిన సందర్భంలో దీని అవసరం ఉంటుంది. కొత్త కంపెనీ ఈపీఎఫ్ ఖాతాకు సులువుగా బదిలీ చేసుకునే ఛాన్స్ మీ చేతుల్లోనే ఉంది.
EPFO: ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సులువుగా చేసుకోవచ్చు, PF Transfer Online పూర్తి ప్రక్రియ ఇదే
EPFO Feb 28, 2021, 11:07 AM IST
EPFO: ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సులువుగా చేసుకోవచ్చు, PF Transfer Online పూర్తి ప్రక్రియ ఇదే
ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ఓ ఖాతాలు కలిగి ఉన్నారు. వీరికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, కేంద్ర కార్మిక ఉపాధిశాఖ పలు ప్రయోజనాలు అందిస్తోంది.
EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు
EPFO Feb 23, 2021, 10:17 AM IST
EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు
 ఈపీఎఫ్ ఖాతాలలో 2019-20 ఏడాదికి సంబంధించి 8.5 శాతం మొత్తం వడ్డీని జమచేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ; ఈపీఎఫ్ఓ ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ నగదుపై వడ్డీని ఖాతాదారులకు అందించింది.
EPFO: ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి కొత్త PF Tax Rules, దీని ప్రభావం ఇలా ఉండనుంది
EPFO Feb 22, 2021, 09:52 AM IST
EPFO: ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి కొత్త PF Tax Rules, దీని ప్రభావం ఇలా ఉండనుంది
 కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ 2021లో ఉద్యోగులకు అందే పీఎఫ్‌కు సహకారంపై సంవత్సరానికి రూ .2.5 లక్షలకు పైగా పరిమితి దాటితే వడ్డీ విధించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి పన్ను విధించనున్నట్లు సీతారామన్ ప్రకటించారు.
EPFO Alert: ఈపీఎఫ్ వడ్డీ రావాలంటే 40 లక్షల మంది ఖాతాదారులు ఇలా చేస్తే సరి
EPFO Feb 17, 2021, 05:38 PM IST
EPFO Alert: ఈపీఎఫ్ వడ్డీ రావాలంటే 40 లక్షల మంది ఖాతాదారులు ఇలా చేస్తే సరి
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)లో 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాదారులుగా ఉన్నారు. 2019-20 సంవత్సరానికిగానూ ఈపీఎఫ్ వడ్డీని ఈపీఎఫ్ఓ, కేంద్ర కార్మికశాఖ మంత్రి ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసింది.
EPFO: 40 లక్షల మంది EPF ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ షాకింగ్ న్యూస్
EPFO Feb 15, 2021, 04:01 PM IST
EPFO: 40 లక్షల మంది EPF ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ షాకింగ్ న్యూస్
ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీని అందించనున్నట్లు గత ఏడాది తెలిపింది. జనవరి 2021లో ఈపీఎఫ్ వడ్డీ నగదు చెల్లింపులు చేసింది. 
EPF Deposit: 6.5 లక్షల Employersకి భారీ ఊరట కల్గించిన EPFO, పెనాల్టీపై కీలక ప్రకటన
EPFO Feb 5, 2021, 05:31 PM IST
EPF Deposit: 6.5 లక్షల Employersకి భారీ ఊరట కల్గించిన EPFO, పెనాల్టీపై కీలక ప్రకటన
 EPFO Relief For Employers:  దేశ వ్యాప్తంగా 6.5 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాలు కలిగి ఉన్నారు.  పీఎఫ్ ఖాతాదారులకు ఆలస్యంగా నగదు జమ చేసిన యాజమాన్యాలకు జరిమానా విధించకూడదని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది.
EPFO ఖాతాల్లో 8.5 శాతం వడ్డీ జమ, EPF Passbook Password మరిచిపోతే ఇలా చేయండి
EPFO Feb 1, 2021, 06:47 PM IST
EPFO ఖాతాల్లో 8.5 శాతం వడ్డీ జమ, EPF Passbook Password మరిచిపోతే ఇలా చేయండి
EPF Passbook Password: Forgot It, Here Is What EPFO Account Holder To Do AT EPFINDIA GOV IN: ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు లభించింది. అయితే EPF వడ్డీ రేటును EPF పాస్‌బుక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
EPFO: మీరు ఈపీఎఫ్ ఖాతాదారులా, అయితే ఈజీగా EPF Passbook Download చేసుకోండి
EPFO Jan 29, 2021, 09:59 PM IST
EPFO: మీరు ఈపీఎఫ్ ఖాతాదారులా, అయితే ఈజీగా EPF Passbook Download చేసుకోండి
EPF Passbook Download: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వివరాలు అందిస్తోంది. ఈపీఎఫ్ ఖాతాలతో ప్రతినెలా వడ్డీ అందుతోంది. నగదు జమ, ట్యాక్స్ బెనిఫిట్స్ లాంటి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోంది.

Trending News

  • Varanasi Movie: ఫోన్‌ లేకుండా ఉండాలంటే మహేశ్ బాబును చూసి నేర్చుకోవాలి: ఎస్‌ఎస్‌ రాజమౌళి
    SS Rajamouli

    Varanasi Movie: ఫోన్‌ లేకుండా ఉండాలంటే మహేశ్ బాబును చూసి నేర్చుకోవాలి: ఎస్‌ఎస్‌ రాజమౌళి

  • Gopi Galla Goa Trip Movie Review: ‘గోపీ గాళ్ల గోవా ట్రిప్’ మూవీ రివ్యూ..
    Gopi Galla Goa Trip
    Gopi Galla Goa Trip Movie Review: ‘గోపీ గాళ్ల గోవా ట్రిప్’ మూవీ రివ్యూ..
  • PM Kisan: రైతులకు భారీ శుభవార్త.. మరో 3 రోజుల్లో పీఎం కిసాన్‌ రూ.2000 విడుదల..!
    PM Kisan 21st installment
    PM Kisan: రైతులకు భారీ శుభవార్త.. మరో 3 రోజుల్లో పీఎం కిసాన్‌ రూ.2000 విడుదల..!
  • Chia Vs Flax: చియా విత్తనాలు లేదా అవిస గింజలు జుట్టు పెరుగుదలకు మెరిసే చర్మానికి ఏవి బెస్ట్? 
    Chia Seeds Vs Flax Seeds
    Chia Vs Flax: చియా విత్తనాలు లేదా అవిస గింజలు జుట్టు పెరుగుదలకు మెరిసే చర్మానికి ఏవి బెస్ట్? 
  • Bus Accident: ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టిన ఆర్‌టీసీ బస్సు, ఇద్దరి దుర్మరణం..!
    Jangoan bus accident
    Bus Accident: ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టిన ఆర్‌టీసీ బస్సు, ఇద్దరి దుర్మరణం..!
  • World Diabetes Day: గర్భిణీలు రక్తంలో షుగర్ నియంత్రించడం ఎలా? ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఏవి తినకూడదు?
    Diabetes Diet
    World Diabetes Day: గర్భిణీలు రక్తంలో షుగర్ నియంత్రించడం ఎలా? ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఏవి తినకూడదు?
  • Ibomma Close: ఇక iBomma శాశ్వతంగా క్లోజ్.. నిర్వాహకుడు రవి అరెస్ట్..
    Ibomma Telugu
    Ibomma Close: ఇక iBomma శాశ్వతంగా క్లోజ్.. నిర్వాహకుడు రవి అరెస్ట్..
  • Nagamani Real Video: నాగుపాము తలపై నాగమణి.. బుసలు కొడుతూ హెచ్చరిస్తున్న వీడియో..
    Real Nagamani Video
    Nagamani Real Video: నాగుపాము తలపై నాగమణి.. బుసలు కొడుతూ హెచ్చరిస్తున్న వీడియో..
  • Cold Wave in Telangana: తెలంగాణపై చలి పంజా.. నేడు రేపు జాగ్రత్త..!
    Cold Waves
    Cold Wave in Telangana: తెలంగాణపై చలి పంజా.. నేడు రేపు జాగ్రత్త..!
  • Devagudi:నిజ జీవిత గాథతో వస్తోన్న ‘దేవగుడి’.. టీజర్ పై హీరో శ్రీకాంత్ ప్రశంసలు..
    Devagudi Teaser Talk
    Devagudi:నిజ జీవిత గాథతో వస్తోన్న ‘దేవగుడి’.. టీజర్ పై హీరో శ్రీకాంత్ ప్రశంసలు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x