Pooja Hegde: పింక్ దుస్తులో పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్డే..

Pooja Hegde: ఒక లైలా కోసం సినిమాతో మనకు పరిచయమై ఆ తరువాత ముకుందా సినిమాతో మనల్ని మంత్ర  ముద్దుల్ని చేసిన హీరోయిన్ పూజా హెగ్డే. ఈ హీరోయిన్ ప్రస్తుతం సినిమాల కన్నా కూడా తన ఇంస్టాగ్రామ్ పిక్చర్స్ తో వార్తల్లో నిలుస్తోంది.

  • Nov 24, 2023, 18:39 PM IST
1 /5

Pooja Hegde pics: తెలుగులో అలా వైకుంఠపురం.. లాంటి ఇండస్ట్రీ హిట్ లో నటించిన పూజా హెగ్డే కి ప్రస్తుతం మాత్రం సినిమా ఆఫర్లు పెద్దగా లేవు.  

2 /5

సౌత్ ఇండస్ట్రీలోనే కాదు నార్త్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న పూజకి ఈ మధ్య వరసగా ఫ్లాపులు వచ్చాయి. 

3 /5

కాగా వరస డిజాస్టర్ ల వల్ల ఈ హీరోయిన్ కి ఛాన్సులు కూడా తగ్గుతూ వచ్చాయి. అయినా పూజకి అభిమానులు మాత్రం తగ్గడం లేదు.

4 /5

ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.  

5 /5

పింక్ సూట్ వేసుకొని బాస్ లుక్ తో.. అందరిని రాక్ చేస్తోంది ఈ హీరోయిన్. ఇక ఈ ఫోటోలు చూసి పూజా మళ్లీ తెలుగు సినిమాలలో ఎప్పుడు కనిపిస్తుంది అని ఎదురుచూస్తున్నారు అందరూ.