Poonam Bajwa Bikini Pics: బ్లాక్ బికినీలో పూనమ్ బజ్వా.. భారీ అందాలతో హీటెక్కిస్తుున్న బొద్దుగుమ్మ!

Actress Poonam Bajwa stunning bikini pictures shakes internet. పూనమ్ బజ్వా తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ బికినీలో అందాలు ఆరబోశారు. పూనమ్ భారీ అందాలకు కుర్రకారు కైపెక్కిపోతున్నారు. 
 

1 /6

పూనమ్ బజ్వా తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ బికినీలో అందాలు ఆరబోశారు. పూనమ్ భారీ అందాలకు కుర్రకారు కైపెక్కిపోతున్నారు.   

2 /6

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటారు. బొద్దుగుమ్మ పూనమ్ పెట్టే ఫొటోలకు కుర్రకారుకు కునుకు లేకుండా పోతోంది.    

3 /6

తెలుగులో బ్రేక్ రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా అక్కడే సెటిల్ అయ్యారు. తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి హిట్ చిత్రాలలో నటించారు.  

4 /6

తెలుగులో సినిమాలు చేసినా పూనమ్ బజ్వాకు అంతగా గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా సక్సెస్ కాకపోవడంతో కారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశారు.   

5 /6

2005లో వచ్చిన 'మొదటి సినిమా' ద్వారా పూనమ్ బజ్వా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కెరీర్ ఆరంభంలో బాస్, పరుగు చిత్రాలతో  తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.   

6 /6

1985 ఏప్రిల్ 5న పూనమ్ బజ్వా ముంబైలో జన్మించారు. పూనమ్ ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైమ్ మోడలింగ్ చేశారు.