Poonam Bajwa Pics: గ్లామర్‌తో రెచ్చిపోయిన పూనమ్ బజ్వా.. బొద్దుగుమ్మ బరువైన అందాలకు మతులు పోవాల్సిందే!

Poonam Bajwa Latest hot Pictures Shakes Internet. పూనమ్ బజ్వా తాజాగా హాట్ ట్రీట్ హాట్ ట్రీట్ ఇచ్చారు. పూనమ్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 
 

1 /7

పూనమ్ బజ్వా తాజాగా మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. బొద్దుగుమ్మ బరువైన అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

2 /7

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంటారు.   

3 /7

తెలుగులో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో.. తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా అక్కడే బాగానే సెటిల్ అయ్యారు. తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి చిత్రాలలో నటించారు.  

4 /7

తెలుగులో సినిమాలు చేసినా.. పూనమ్ బజ్వాకు అంతగా గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా అంతగా సక్సెస్ కాకపోవడంతో కారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశారు.   

5 /7

బాస్, పరుగు వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ పూనమ్ బజ్వా. 'బాస్' సినిమాలో పూనమ్ తన అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.  

6 /7

2005లో వచ్చిన 'మొదటి సినిమా' ద్వారా పూనమ్ బజ్వా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో పరువాల విందు చేశారు.   

7 /7

ముంబైలోని పంజాబీ కుంటుబంలో 1985 ఏప్రిల్ 5న పూనమ్ బజ్వా జన్మించారు. చదువుకుంటూనే పార్ట్ టైమ్ మోడలింగ్ చేశారు. ఒక రాంప్ షో కోసం హైదరాబాద్ వచ్చినపుడు దర్శకుడి కళ్లలో పడ్డారు.