PUBG Relaunch: మీకిష్టమైన PUBG Relaunch ఎప్పుడో తెలుసా..పబ్ జీ ప్రేమికులకు గుడ్‌న్యూస్

ఇవాళ మీకు PUBG Relaunchకు సంబంధించి శుభవార్త అందిస్తున్నాం. PUBG Mobile ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు..ఈ ప్రశ్నకు ఇప్పుడు సరైన సమాధానం వచ్చేసింది. PUBG Relaunchకు సంబంధించి ఇవే లేటెస్ట్ అప్‌డేట్స్ మీ కోసం.

PUBG Relaunch: ఇవాళ మీకు PUBG Relaunchకు సంబంధించి శుభవార్త అందిస్తున్నాం. PUBG Mobile ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు..ఈ ప్రశ్నకు ఇప్పుడు సరైన సమాధానం వచ్చేసింది. PUBG Relaunchకు సంబంధించి ఇవే లేటెస్ట్ అప్‌డేట్స్ మీ కోసం.
 

1 /5

గత యేడాది అంటే 2020లో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణ నేపధ్యంలో PUBG గేమ్ బ్యాన్ అయింది. 

2 /5

ప్రస్తుతం ఇండియాలో PUBG:New State కోసం మరి కొద్దికాలం నిరీక్షించక తప్పదని తెలుస్తోంది. ఇండియాలో ఈ గేమ్ కోసం ప్రీ రిజిస్ట్రేషన్ కూడా జరగడం లేదు. 

3 /5

PUBG కొత్త గేమ్ PUBG New Stateను ప్రస్తుతం ఇండియాలో లాంచ్ చేయడం లేదు. కంపెనీ ప్రస్తుతానికి ఇండియాతో కేవలం పాత PUBG రీ లాంచ్ కోసమే ప్రయత్నిస్తోంది. 

4 /5

ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ గేమ్ PUBGని ఇండియాలో తిరిగి లాంచ్ చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయని తెలుస్తోంది. 

5 /5

జీ బిజ్. కామ్ ప్రకారం  భారత ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని PUBG మాతృ సంస్థ Krafton ధృవీకరించింది.