Raashi Khanna Hot Photos: మునుపెన్నడూ లేనివిధంగా రెచ్చిపోయిన రాశి ఖన్నా.. నెవర్ బిఫోర్ అంతే!

ఈ మధ్య సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న రాశి ఖన్నా అందాలు ఆరబోతతో రెచ్చిపోయింది. ఆమె తన హాట్ ఫొటోలతో రిలీజ్ చేసిన ఫోటోషూట్ కాకరేపుతోంది. 

  • Aug 19, 2022, 18:23 PM IST

Raashi Khanna Hot Photos: ఈ మధ్య సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న రాశి ఖన్నా అందాలు ఆరబోతతో రెచ్చిపోయింది. ఆమె తన హాట్ ఫొటోలతో రిలీజ్ చేసిన ఫోటోషూట్ కాకరేపుతోంది. 

1 /6

మనం సినిమాలో అతిధి పాత్రతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ భామ రాశి ఖన్నా. 

2 /6

ఆ తరువాత రాశి ఖన్నా చేసిన ఊహలు గుసగుసలాడే సినిమా ఆమెకు నటిగా మంచి పేరు తీసుకువచ్చింది.

3 /6

తన కెరీర్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసినా రాశి ఖన్నా హిట్ అని చెప్పుకోదగ్గ సినిమాలు అయితే వేళ్ళ మీద లెక్క పెట్టాల్సిందే. 

4 /6

ఈ మధ్య ఆమె చేసిన పక్కా కమర్షియల్, థాంక్యూ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ తెచ్చిపెట్ట లేకపోయాయి. 

5 /6

ధనుష్ సరసన ఆమె చేసిన సినిమా 'తిరు'కు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. 

6 /6

ఇక ఆ సక్సెస్ జోష్ లో ఉన్న రాశి ఖన్నా హాట్ ట్రీట్ ఇచ్చేసింది. ఆ ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్ వేయండి మరి.