Anchor Sreemukhi: బ్లాక్ చుడీదార్‌లో శ్రీముఖి మెరుపులు.. కవ్వించే పరువాలతో కిల్లింగ్ లుక్స్

Anchor Sreemukhi Photos: బుల్లితెర రాములమ్మగా బుల్లితెరపై భారీ క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి.. సోషల్ మీడియాలో నిత్యం ఫొటో షూట్స్‌తో అదరగొడుతోంది. లేటేస్ట్‌గా బ్లాక్ చుడీదార్‌లో క్రేజీ పిక్స్‌ను పంచుకుంది.
 

  • Feb 27, 2023, 00:54 AM IST
1 /5

ప్రస్తుతం చేతినిండా షోలో యాంకర్ శ్రీముఖి ఫుల్‌ బిజీగా ఉంది.  

2 /5

బీబీ జోడి, స్టార్ మా పరివార్, మిస్టర్ అండ్ మిసెస్, జాతి రత్నాలు ఇలా అన్ని షోలకు అన్నీతానై హోస్ట్‌గా మరో రేంజ్‌కు తీసుకువెళుతోంది రాములమ్మ.  

3 /5

ఈ మధ్య యాంకర్ సుమ జోరు తగ్గిపోగా.. అనసూయ యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పింది. రష్మీ ఈటీవీకే పరిమితమైంది. దీంతో శ్రీముఖికి ప్రస్తుతం కాంపీటిషన్‌ లేకుండా పోయింది.  

4 /5

ఆ ఛానెల్ ఈ ఛానెల్ అనే తేడా లేకుండా.. షో ఏదైనా తన మాటల గారడీతో శ్రీముఖి సరికొత్త రూపు తీసుకువస్తోంది.  

5 /5

తాజాగా మా పరివార్ షో కోసం తీసుకున్న ఫొటోలను నెట్టింట పంచుకుంది. మీరూ ఓ లుక్కేయండి..