Raashii Khanna Photos: బాలీవుడ్ మహిమ.. బౌండరీస్ దాటేస్తూ అందాల 'రాశి' పరువాల విందు.. నెవర్ బిఫోర్ ఫోటోలతో రచ్చ!

Raashii Khanna Latest Photos: ఫర్జీ వెబ్ సిరీస్ తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రాశి ఖన్నా ఇప్పుడు ఆ క్రేజ్ ను మరింత ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది, అందులో భాగంగా ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వివరాలు

  • Mar 02, 2023, 08:34 AM IST
1 /5

ఉత్తరాది భామ అయినా దక్షిణాదిలోనే అనేక సినిమాల్లో భాగమైన రాశి ఖన్నా ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.  

2 /5

రాజ్ డీకే డైరెక్షన్లో తెరకెక్కి ఫర్జీ వెబ్ సిరీస్ లో రాశి ఒక ఆర్బీఐ అధికారిణి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 

3 /5

ఇక ఆ సిరీస్ తో వచ్చిన గుర్తింపును డబుల్ చేసుకునే పనిలో పడిన రాశి ఖన్నా తన హాట్ ఫోటోషూట్ ను షేర్ చేస్తూ వస్తోంది.   

4 /5

తాజాగా రాశి ఖన్నా షేర్ చేసిన తన హాట్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.     

5 /5

రాశి ఖన్నా షేర్ చేసిన తన హాట్ ఫోటోషూట్ ను మీరు కూడా చూసేయండి మరి.