Pooja Hegde Latest Pics: గ్రీన్ డ్రెస్‌ ఫొటోలతో పూజా హెగ్దే.. ట్రెండీ వేర్‌లో గ్లామర్ షో అదుర్స్!!

Pooja Hegde Latest Photo Shoot: రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల పూజా హెగ్దే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బుట్టబొమ్మ గ్రీన్ డ్రెస్‌లో హంగామా చేశారు. 
 

  • Mar 14, 2022, 14:58 PM IST
1 /4

రాధేశ్యామ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల పూజా హెగ్దే గ్రీన్ డ్రెస్‌ ఫొటోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

2 /4

కరోనా కారణంగా వాయిదా పుడుతూ వస్తున్న రాధేశ్యామ్.. ఎట్టకేళ్లకు మార్చి 11న  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో బుట్టబొమ్మ ఆనందంగా ఉన్నారు. 

3 /4

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రాధేశ్యామ్' మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన పూజా హెగ్దే నటించారు.  

4 /4

'ముగముడి' అనే తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన బుట్టబొమ్మ పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు.