Radhika Apte: ప్రెగ్నెంట్‌ అని తెలియగానే షాకయ్యా.. రాధిక ఆప్టే బోల్డ్‌ ఫోటో షూట్‌ వైరల్‌..

Radhika Apte Bold Photo Shoot: లెజండ్‌ సినిమా హీరోయిన్‌ రాధిక ఆప్టే తాను ప్రెగ్నెంట్‌ అనే విషయం తెలియలేదని సంచలన కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ బోల్డ్‌ ఫోటో షూట్స్‌ నెట్టింటా వైరల్‌గా మారాయి. 
 

1 /7

ప్రెగ్నెన్సీ విషయం తనకు తెలియలేదని.. దీనికి ముందస్తు ప్లాన్‌ చేసుకోలేదని బాలయ్య బ్యూటీ బోల్డ్‌ కామెంట్స్‌ చేశారు.  

2 /7

పిల్లల కోసం ముందస్తు ప్లాన్‌ చేసుకోకపోవడం వల్ల తాను ప్రెగ్నెన్సీ సమయంలో బాగా లావయ్యానని అన్నారు.  దీంతో నన్ను నేను చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డానన్నారు. కానీ, డెలివరీ తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని చెప్పింది. 

3 /7

నిజంగా ప్రెగ్నెన్సీ అంత ఈజీ విషయం కాదు. ముఖ్యంగా ఎన్నో మానసకి, శారీరక సవాళ్లు కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది అన్నారు.  

4 /7

రాధిక ఆప్టే తెలుగు, తమిళ, మలయాళం, బెంగాలీ సినిమాల్లో నటించారు. రక్త చరిత్ర సినిమాల్లో కూడా నటించింది. ఈమె 'అందాదున్‌' సినిమా కూడా బాలీవుడ్‌లో విజయం సాధించింది.  

5 /7

ఇటీవలె రాధిక ఓ బిడ్డకు జన్మినిచ్చింది. అయితే, తాజాగా ఆమె తన బేబీ బంప్‌ ఫోటోలను ఇన్‌స్టా వేధికగా షేర్‌ చేసింది.. ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.  

6 /7

వోగ్‌ ఇండియా మ్యాగజైన్‌కు ఆమె ఈ ఫోటో షూట్ చేశారు. తన బేబీ బంప్‌ ఫోటోలతో అలరించారు. అందులో కొన్ని ఫోటోలు ఇవి.  

7 /7

ఆ తర్వాత కూడా రాధిక ఆప్టే తన బిడ్డకు పాలిస్తూ వర్క్‌ చేస్తున్న ఫోటో కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి షాకిచ్చింది.